సవాలుగా మారిన వరుస హత్యల కేసును ACP అరవింద్(నవీన్ చంద్ర) ఎలా సాల్వ్ చేశాడనేది ‘లెవెన్’ కథ. హత్యల వెనుక ఎవరున్నారనేది ఉత్కంఠభరితంగా ఉంటుంది. అనూహ్యమైన ట్విస్టులతో సాగుతుంది. నవీన్ చంద్ర నటన, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మూవీకి ప్లస్. ఫస్టాఫ్లో కొన్ని సన్నివేశాలు మైనస్. రేటింగ్:2.75/5.