సినిమాల రైట్స్ తీసుకుంటున్న OTTల విషయంలో ఓ సెంటిమెంట్ నడుస్తోంది. అమెజాన్ ప్రైమ్ ఏ సినిమా తీసుకున్నా ఫ్లాప్ అవుతుందని.. నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసిన సినిమా సూపర్ హిట్ అవుతుందని అందరూ చర్చించుకుంటున్నారు. కంటెంట్ బాగున్నా వేట్టయన్, కంగువా.. PRIMEలో వచ్చి డిజాస్టర్లు అయ్యాయని.. దేవర, అమరన్, లక్కీ భాస్కర్, తాజాగా పుష్ప-2 నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేయగా సూపర్ హిట్ అయ్యాయని నెటిజన్లు భావిస్తున్నారు. మీరేమంటారు?