భారీ స్థాయిలో విడుదలైన పుష్ప-2 సినిమా అప్పుడే లీక్ కావడం కలకలం రేపుతోంది. రిలీజై 24 గంటలు కాకముందే ఆన్లైన్లోని పైరసీ సైట్లలో సినిమా దర్శనమిస్తోంది. ఇంత త్వరగా సినిమా లీక్ అవడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. అటు బన్నీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కాగా, సుమారు రూ.500కోట్లకు పైగా బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు.