Anni Manchi Sakunamule Movie : అన్నీ మంచి శకునములే సక్సెస్ మీట్ గ్యాలరీ
టాలీవుడ్ యంగ్ డైనమిక్ హీరో సంతోష్ శోభన్, హీరోయిన్ మాళవిక నాయర్ జంటగా నటించిన సినిమా 'అన్నీ మంచి శకునములే'. ఈ మధ్యనే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ చిత్రం సక్సెస్ మీట్ వేడుక ఘనంగా జరిగింది.