ప్రైవేట్ వీడియో లీక్‌పై నటి ప్రగ్యా నగ్రా స్పందించింది. ‘ఆ వీడియా నాది కాదు. ఇలాంటి ఏఐ కంటెంట్‌ను క్రియేట్ చేసి వ్యాప్తి చేస్తున్న వారిపై జాలేస్తోంది. నాకు అండగా నిలిచినవారందరికీ థాంక్స్. ఇలాంటి కష్టం ఏ అమ్మాయికీ రాకూడదు’ అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. కాగా.. నిన్న ఆమెకు సంబంధించిన ప్రైవేటు వీడియోలు దుండగులు ఇంటర్నెట్లో పెట్టినట్లు నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే.