టాలీవుడ్‌కు ‘హ్యాపీడేస్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మిల్కీ బ్యూటీ తమన్నా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ‘స్త్రీ 2’ సక్సెస్‌కు కారణం ‘ఆజ్ కీ రాత్’ అనే పాట. ఈ సాంగ్‌లో నేను ప్రాణం పెట్టి నటించాను.. అందుకే ఈ సినిమా ఇంతలా హిట్ అయ్యింది’ అని మిల్కీ బ్యూటీ చెప్పింది. కాగా, 2018లో వచ్చిన ‘స్త్రీ’ సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. దీంతో డైరెక్టర్ అమర్ కౌశిక్ స్త్రీ 2వ భాగాన్ని కూడా తెరకెక్కించారు.