పుష్ప-2 మ్యూజిక్ విషయంలో సంగీత దర్శకుడు శ్యామ్ సీఎస్ చేసిన కామెంట్లు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ‘ సినిమా మొత్తానికి నేనే సంగీతం అందించా. DSP సంగీతంలో మేకర్స్ కొంత భాగం ఉంచినప్పటికీ.. క్లైమాక్స్ ఫైట్‌తో పాటు బీజీఎంలో 90శాతం క్రెడిట్ నాదే. ఈ మూవీ కోసం పైపు పరికరాలను ఉపయోగించాను’ అని చెప్పుకొచ్చాడు. కానీ సినిమాDSPదేనని, పనులు త్వరగా ముగించాల్సి రావడంతో తనను టీంలోకి తీసుకున్నారని సీఎస్ వెల్లడించాడు.