సీనియర్ నటుడు రాజశేఖర్ హీరోగా పవన్ సాదినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘మగాడు’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే 1990లో రాజశేఖర్ నటించిన ‘మగాడు’ సినిమా ఆయనకి చాలా గుర్తింపు తెచ్చింది. ఇప్పుడు మళ్లీ అదే టైటిల్‌తో రాబోతున్న ఈ మూవీ ఏం మ్యాజిక్ చేస్తుందో అని సినీ వర్గాలు పేర్కొన్నాయి.