పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘OG’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాకు సంబంధించిన ఒరిజినల్ సౌండ్ ట్రాక్(OST)ని తీసుకొస్తున్నట్లు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చెప్పారు. ఇవాళ NOV 1 అంటూ ఈ OST డేట్ను అనౌన్స్ చేయనున్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు ఓ సర్ప్రైజ్ ఉందన్నారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు.