‘భారతీయుడు 2’ సినిమాలో హీరో సిద్ధార్థ్ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అయితే, ఆ సినిమా ఆశించిన స్థాయిలో సాధించకపోవడంపై ప్రశ్న ఎదురవగా సిద్ధార్థ్ స్పందించాడు. ఫ్యామిలీ, ప్రేక్షకులకు తన నటనను మెచ్చుకుంటున్నారని తెలిపాడు. కాగా, సిద్ధార్థ్ హీరోగా నటించిన కొత్త సినిమా ‘మిస్ యు’ ఈనెల 13న విడుదల కానున్న విషయం తెలిసిందే.