హీరోయిన్ ప్రగ్యా నగ్రా ప్రయివేట్ వీడియోలు లీక్ అయ్యాయి. ఆమెకు సంబంధించిన వీడియోలు దుండగులు ఇంటర్నెట్లో పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో తన పేరు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. హర్యానాకు చెందిన ప్రగ్యా తమిళ్ సినిమా ద్వారా తెరంగేట్రం చేసింది.