జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. హైదరాబాద్ శివారులోని తుక్కుగూడ సమీపంలో షూటింగ్‌కు వెళ్తుండగా కారు సడన్ బ్రెక్ వేశారు. దీంతో ముందు వెళ్తున్న కారును రాంప్రసాద్ కారు ఢీకొట్టగా, ఆయన కారును వెనక నుంచి ఓ ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో రాంప్రసాద్‌కు స్వల్ప గాయాలైనట్లు సమాచారం.