పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ప్రభాస్ మరో కొత్త సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో ఆయన ఓ మూవీ చేయనున్నట్లు సమాచారం. దీనిపై జనవరిలో అధికారిక ప్రకటన రాబోతున్నట్లు సినీ వర్గాల్లో టాక్. ఇక ప్రభాస్.. ‘రాజాసాబ్’, ‘స్పిరిట్’, ‘ఫౌజీ’ సినిమాలు చేస్తున్నారు.