ఆదిత్యధర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ ప్రధానపాత్రలో రానున్న చిత్రం ‘ధురంధర్ 2’. ఈ సినిమాలో అతిథిపాత్ర కోసం చిత్రబృందం అనిల్ కపూర్‌ను సంప్రదించగా.. అతడు నో చెప్పాడట. దీనిపై తాజాగా అనిల్ కపూర్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘ఆ మూవీలో నటించాలని నేనూ కోరుకున్నా. కానీ, అప్పటికే మరో దర్శకుడికి డేట్స్ ఇచ్చేశాను. దీంతో ‘ధురంధర్ 2’లో నటించలేకపోయాను’ అని చెప్పుకొచ్చాడు.