కన్నడ స్టార్ రిషబ్ శెట్టితో దర్శకుడు ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’ మూవీని తెరకెక్కించనున్నాడు. ఈ మూవీ షూటింగ్ 2026 JANలో స్టార్ట్ కానున్నట్లు సమాచారం. JAN మొదటి వారం నుంచి మే వరకు రిషబ్‌తో కంటిన్యూగా షూట్ ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ సినిమాలో రిషబ్ హనుమంతుడి పాత్రలో కనిపించనున్నాడు. కాగా, గతంలో వచ్చిన ‘హనుమాన్’కి సీక్వెల్‌గా ఇది రాబోతుంది.