RJ బాలాజీ దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్న మూవీ ‘కరుప్పు’. తాజాగా ఈ సినిమా నుంచి థర్డ్ సింగిల్ అప్డేట్ వచ్చింది. ఏప్రిల్ 14న తమిళ నూతన సంవత్సరం సందర్భంగా మూడో పాటను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 2026, మే 14న థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ మూవీలో త్రిష కథానాయికగా నటిస్తుండగా.. సాయి అభ్యాంకర్ సంగీతం అందిస్తున్నాడు.