సత్యదేవ్, దర్శకుడు వెంకటేష్ మహా కాంబోలో వస్తున్న మూవీ ‘రావు బహదూర్’. ఈ సైకలాజికల్ డ్రామా రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ చిత్రాన్ని 2026 జూన్ 5న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. ఒక విభిన్నమైన కథాంశంతో వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.