షుగర్ వచ్చింది అంటే చాలు అది తినకూడదు.. ఇది తినకూడదు అని చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఈ క్రమంలో ఏది తింటే షుగర్ పెరుగుతుందో అనే భయం ఉంటుంది. అలాంటి వారు ఈ కింది ఫుడ్స్ ని మాత్రం.. హ్యాపీగా తినేయవచ్చు. అవేంటో చూద్దాం.
దొండకాయ విషయంలో చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి. దొండకాయ తింటే బుర్ర పెరగదని, మంద బుద్ధి గలవారు అవుతారని అనుకుంటారు. అందుకే.. దీనిని తినకుండా ఎవాయిడ్ చేస్తూ ఉంటారు. కానీ... దొండకాయ తిడనం వల్ల మనం ఊహించని చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఓసారిచూద్దాం..
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వాడేవారే. ఈ స్మార్ట్ ఫోన్ సహాయంతో ఎన్నో పనులు ఈజీగా చేసేస్తున్నాం. మన చాలా పనులు సులభతరం అయ్యాయి అని కూడా చెప్పొచ్చు. అయితే ఫోన్ ని వాడటం వరకు ఒకే కానీ, ఏ భంగిమలో మన శరీరాన్ని ఉంచి ఆ ఫోన్ వాడుతున్నాం అనేది మాత్రం చాలా ముఖ్యం. ముఖ్యంగా పడుకొని ఫోన్ చూడటం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అవేంటి..? ఫోన్ భంగిమ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుక...
ఈరోజుల్లో సరైన ఆహారం తీసుకోక, మంచి లైఫ్ స్టైల్ అలవాటు లేక చాలా మంది విపపరీతంగా బరువు పెరిగిపోతున్నారు. అలా పెరిగిన బరువును తగ్గించుకోవడానికి చాలా తిప్పలు పడుతూ ఉంటారు. కానీ.. ఈజీగా వాటర్ తాగడం ద్వారా సులభంగా బరువు తగ్గే ప్రయత్నం చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
హిందూ సాంప్రదాయంలో వివాహానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఒక వయసు వచ్చిన తర్వాత పెళ్లి ఎప్పుడు అని అడగడం సర్వసాధారణం. సమాజంలో వివాహాన్ని ఒక ముఖ్యమైన మైలురాయిగా భావిస్తారు, జీవిత సంతృప్తికి ఇది తప్పనిసరి అని చాలా మంది నమ్ముతారు.కానీ చాలా మంది చెప్పినట్లు పెళ్లిలో అన్ని నిజాలు లేవు.
స్క్రీన్లకు దూరంగా కొన్ని రోజులు గడిపితే మనలో పేరుకున్న డిజిటల్ చెత్త అంతా వదిలి కాస్త మానసిక ప్రశాంతత వస్తుంది. అందుకే ఇప్పుడు డిజిటల్ డిటాక్స్ అనేది ప్రాముఖ్యతను సంతరించుకుంటోంది. ఏంటిది? దీని కోసం మనం ఏం చేయాలి?
మంచి నిద్ర కోసం పడుకునే ముందు కొన్ని ద్రవ పదార్థాలు సహకరిస్తాయి. అవేంటో తెలుసుకుని తాగే ప్రయత్నం చేద్దాం.
నలభైలు వచ్చేసరికే కొంత మందికి ముఖంలో వృద్ధాప్య ఛాయలు కనిపించేస్తుంటాయి. అలా రాకుండా ఉండాలంటే మనం కొన్ని యాంటీ ఏజింగ్ టిప్స్ పాటించాల్సిందే. అవేంటంటే..?
మీరు రాత్రి పూట డ్యూటీలు ఎక్కువగా చేస్తున్నారా..? అలా ఎక్కువ కాలం నైట్ షిప్ట్స్ చేయడం వల్ల మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో మీకు తెలుసా?నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.
పిల్లలు పరీక్షల్లో తక్కువ మార్కులు రావడం సహజమే. అటువంటి సందర్భాలలో గ్రహీత కూడా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. అలాగే పిల్లలకు సరైన ప్రోత్సాహకాలు అందించాలి. దీనికోసం కొన్ని చిట్కాలు తెలుసుకుందాం.
ఖర్జూరాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రుచిగా ఉండటమే కాదు.. శరీరానికి బలాన్ని కూడా ఇస్తుంది. రోజుకి రెండు ఖర్జూర పలుకులు తినడం వలన ఎన్నో లాభాలున్నాయి.
వేసవిలో ఎక్కువగా చెమట పట్టడం, వేడి వాతావరణం కారణంగా చర్మంపై దద్దుర్లు, దురద, చర్మ సంక్రమణలు వంటి సమస్యలు సర్వసాధారణం. ఈ సమస్యల నుండి ఉపశమనం పొందడానికి, రసాయనాలు నిండిన మందులకు బదులుగా సహజ పద్ధతులను ఉపయోగించడం మంచిది.
ఈ ఎండాకాలం చెమట కారణంగా.. డాండ్రఫ్ సమస్యతో బాధపడుతున్నారా..? అయితే... ఈ సమస్యను చాలా సింపుల్ చిట్కాలతో పరిష్కరించవచ్చట. అదెలాగో తెలుసుకుందాం.
వేసవిలో కొందరికి పెదవులు ఎండిపోయి పగిలిపోతాయి. అదే పగుళ్లలోంచి రక్తం కారుతూ ఉంటుంది. అయితే.. మీరు దాని గురించి కలత చెందాల్సిన అవసరం లేదు. ఎలాంటి క్రీములు, ఆయింట్మెంట్స్ తో పని లేకుండా కేవలం ఇంట్లోనే కొన్ని రెమిడీస్ తో ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
ఈ ఎండల వేడి తట్టుకోవడం పెద్ద వాళ్ల వల్లే కావడం లేదు. ఇక చిన్న పిల్లల గురించి అయితే స్పెషల్ గా చెప్పక్కర్లేదు. పాపం అల్లాడిపోతూ ఉంటారు. ఆ వేడి నుంచి వాళ్లు తట్టుకోవాలంటే ఆయిల్ మసాజ్ చాలా అవసరం. మరి ఆ ఆయిల్ మసాజ్ ఏ నూనెతో చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.