మొదటి సారి తల్లి అయిన తర్వాత, మహిళలు మానసిక మరియు శారీరక సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమస్యల మధ్య మాతృత్వాన్ని ఆస్వాదించడంలో మీకు సహాయపడటానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.
చాలా మంది అతిగా తినడం వల్ల బరువు పెరుగుతారు. అయితే, చిన్న చిన్న మార్పులతో ఈ అలవాటును మార్చుకోవచ్చు. అధిక బరువు పెరిగిపోయి.. దానిని తగ్గించడానికి చాలా తిప్పలు పడుతున్నారా..? మీరు అలా అధిక బరువు పెరగడానికి అతిగా తినడం కూడా ఒక కారణం కావచ్చు. ఈ అలవాటు మార్చుకుంటే.. ఈజీగా బరువు తగ్గవచ్చు. మరి దాని కోసం ఏం చేయాలి..? ఈ అలవాటు ను ఎలా మార్చుకోవాలి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం...
చాలా మంది పిల్లలు చిన్నచిన్నగా అల్లరి చేస్తూనే ఉంటారు. కానీ, పిల్లలు ఎందుకు అలా ప్రవర్తిస్తారో మనం అర్థం చేసుకోవాలి. పిల్లలు అల్లరి చేయకుండా ఎలా ఉంటారు..? కానీ... ఒక్కోసారి పిల్లలు భరించలేని అల్లరి చేస్తారు. దాని వల్ల పేరెంట్స్ కి కోపం వస్తుంది. కానీ... కోపడకుండా వారు చేసే అల్లరి కి వెనక కారణాన్ని గుర్తించాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఓసారి చూద్దాం..
సైక్లింగ్ చేసే వారికి మోకాళ్ల నొప్పులు, కీళ్లవాతం లాంటివి వచ్చే ఛాన్స్ కొంత వరకు తగ్గుతుందని ఓ అధ్యయనంలో తేలింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఉదయం లేవగానే వేడి వేడిగా అల్లం టీ తాగితే కలిగే అనుభూతి వేరు. అయితే వర్షాకాలం, శీతాకాలం అయితే పర్వాలేదు. కానీ.. వేసవిలో మాత్రం కాదు. ఎందుకంటే.. ఈ మండే ఎండల్లో అల్లం టీ తాగితే.. చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయట. అవేంటో ఓసారి చూద్దాం.
మన పూర్వీకులు మట్టి పాత్రలు వాడేవారు, కానీ కాలక్రమేణా స్టీల్, అల్యూమినియం, నాన్-స్టిక్ వంటి పాత్రలు వాడకంలోకి వచ్చాయి.కానీ వాటి వల్ల వచ్చే సమస్యలు మీకు తెలుసా?
ఉప్పు మన ఆరోగ్యానికి చాలా అవసరం. కానీ, అధిక ఉప్పు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధులు వంటి ప్రమాదాలు పెరుగుతాయి. ఉప్పుకు బదులుగా మీరు ఉపయోగించగల కొన్ని ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు తెలుసుకోవాల్సిందే.
భోజనం ఎక్కడ చేయాలి? డైనింగ్ టేబుల్ మీద చేయాలి. కానీ.. కొందరు పడుకునే బెడ్ మీద కూర్చొని స్నాక్స్ తినడం, భోజనం చేయడం లాంటివి చేస్తారు. కానీ, అలా చేయడం వల్ల చాలా సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మహిళలకు ఆరోగ్యకరమైన ఆహారం చాలా ముఖ్యం. ముఖ్యంగా రక్తహీనత , హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలను నివారించడానికి సరైన ఆహారం తీసుకోవాలి. మరి ఏది తీసుకుంటే.. ఆ సమస్యల నుంచి బయటపడొచ్చో తెలుసుకుందాం.
జిమ్ చేసేప్పుడు అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది కొన్ని తప్పులు చేస్తుంటారు. వాటిని మాత్రం అస్సలు చేయవద్దని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..?
నోటి దుర్వాసన చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య. దీని కోసం మీరు ఎన్ని టూత్ పేష్ట్ మార్చినా కూడా ఫలితం ఉండదు. ఇలా వాసన రావడానికి బ్యాక్టీరియా కూడా కారణమే కావచ్చు. అయితే.. అలా నోరు వాసన రావడానికి కారణాలు, దానికి పరిష్కారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
పెరుగు ఆరోగ్యానికి మంచిది అయితే.. ఈ పెరుగు తినడానికి ఉత్తమ సమయం ఎప్పుడు అని మీరు కూడా అయోమయంలో ఉంటే, నిపుణులు ఏమి చెబుతున్నారో తెలుసుకోండి.
బిర్యానీ ఆకు పడనిదే బిర్యానీకి రుచి రాదు.అందుకే మనం అందరం రుచి కోసం వంటలో బే ఆకులను ఇష్టపడతాము. భారతీయ వంటగదిలో ఈ ఆకు ఒక భాగం అయిపోయింది. అయితే బే ఆకులు మెరిసే , ఆరోగ్యకరమైన జుట్టును పొందడానికి మీకు సహాయపడతాయని మీకు తెలుసా.
వాస్తవానికి, ఇది చక్కెరను సమృద్ధిగా కలిగి ఉంటుంది, దీని కారణంగా రోగి చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మార్కెట్లో అన్ని చోట్లా మామిడి ఉంది. మీరు దానిని ఆస్వాదించాలనుకుంటే చింతించకండి, మీరు మామిడిని తినవచ్చు. మీ రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా ఉండగల కొన్ని హాక్స్ మేము మీకు తెలియజేస్తున్నాము. మధుమేహ వ్యాధిగ్రస్తులు మామిడిని ఎలా తినాలో తెలుసుకుందాం.
ఉదయం లేచిన వెంటనే మనం చేసే మొదటి పని వాటర్ తాగడం. ఎలాంటి క్యాలరీలు కూడా ఉండవు కదా అని.. చాలా మంది నీటిని ఎక్కువగా తాగేస్తూ ఉంటారు. కానీ..అవసరం లేకున్నా వాటర్ ఎక్కువగా తాగితే ప్రయోజనాలు కాకుండా సమస్యలు వచ్చే ప్రమాదం ఉందట. అవేంటో ఓసారి చూద్దాం.