బియ్యాన్ని నానబెట్టి ఉడికిన తర్వాత మిగిలిన గంజి నీటిని తాగడమే కాకుండా ముఖం కడుక్కోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే గంజి నీటిలో ప్రోటీన్లు , కార్బోహైడ్రేట్లు చాలా ఉన్నాయి. ఇవి చర్మానికి చాలా మేలు చేస్తాయి.
ఆస్తమా ఉన్నవాళ్లకు ఇదేం సమస్య అని ఆలోచిస్తుంటే అస్సలు కాదు, సాధారణ వ్యక్తి అయినా ఊపిరితిత్తుల సమస్యలు రావచ్చు. వర్షాకాలంలో ఊపిరితిత్తుల వ్యాధులు ఎందుకు పెరుగుతాయో నిపుణుల నుండి తెలుసుకుందాం?
డ్రై స్కిన్ లేదా ఆయిల్ స్కిన్, ఇంట్లో మనం వండే పదార్థాలు మన చర్మాన్ని కాపాడతాయి. టొమాటోలు , పెరుగు చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి. సహజంగా పొడి చర్మం ఉన్నవారు వర్షాకాలం, శీతాకాలంలో ముఖం చాలా పొడిగా మారడం వల్ల కొంత అసౌకర్యాన్ని అనుభవిస్తారు. చర్మ సంరక్షణ కోసం మార్కెట్లో విక్రయించే ఖరీదైన ఉత్పత్తులను కొని వాడే బదులు ఇంట్లోనే నిత్యం వండే ఉత్పత్తులతో మీ చర్మాన్ని మెరిసేలా చేసుకోవచ్చు.
మనలో చాలా మంది కాఫీ ప్రియులు ఉండి ఉంటారు. వారికి ఉదయం లేవగానే.. వేడి వేడి కాఫీ తాగితేనే రోజు మొదలౌతుంది. ఆ రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతారు. అయితే హెల్తీగా ఉండాలనుకునేవారు బుల్లెట్ ప్రూఫ్ కాఫీ ఎక్కువగా తాగుతారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు ఈ బుల్లెట్ ప్రూఫ్ కాఫీని ఎక్కువ తాగేందుకు చూస్తారు. దీనివల్ల శారీరక, మానసిక ప్రయోజనాలు ఉంటాయని డైటీషియన్లు కూడా చెప్తున్నారు. ఈ బుల్లెట్ కాఫీతో బరువు ఎలా తగ...
పెళ్లికి ముందు ప్రతి స్త్రీ మదిలో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. ఉదాహరణకు, వివాహం ఎలా పని చేస్తుంది? మీరు మీ కాబోయే భర్తతో సంతోషంగా జీవించగలరా? కుటుంబ సభ్యులు అర్థం చేసుకుంటారా? లాంటి ప్రశ్నలు వస్తాయి.
నేడు చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య జుట్టు రాలడం. జుట్టు రాలడం అనేక కారణాల వల్ల కావచ్చు. కాబట్టి జుట్టు రాలడాన్ని నివారించడానికి, జుట్టు పెరగడానికి గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు చూద్దాం.
ఇటీవల కాలంలో చాలా మంది ఒబెసిటీతో బాధ పడుతున్నారు. ఊబకాయం లేకపోయినా చాలా మందికి పొట్ట చుట్టుపక్కల కొవ్వు పేరుకుపోయి ఉంటుంది. దాన్ని తగ్గించుకునేందుకు ఉపయోగపడే కొన్ని చిట్కాలను నిపుణులు ఇక్కడ చెబుతున్నారు. చదివేయండి.
కొంత మందికి ఆలస్యంగా నిద్రపోయే అలవాటు ఉంటుంది. అర్ధరాత్రి వరకు టైం పాస్ చేసి తర్వాత ఎప్పుడో పడుకుంటారు. ఫలితంగా ఉదయాన్నే ఆలస్యంగా లేస్తారు. ఇలా చేయడం వల్ల మానసిక, శారీరక సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు.
ఆరోగ్యమైన జీవన విధానాన్ని పాటించేవారంతా దాదాపుగా రోజూ వాకింగ్‌కి వెళతారు. అయితే మనం ఫిట్‌గా ఉండాలంటే రోజుకు అసలు ఎంత సేపు నడవాలి? నిపుణులు ఏమంటున్నారంటే?
అలోవెరాలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, అమినో, ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది జుట్టు , స్కాల్ప్ ను తేమగా ఉంచుతుంది. విరగడం తగ్గిస్తుంది. మరి దీనిని జుట్టుకు అప్లై చేస్తే బలంగా మారుతుందా? లేదా? తెలుసుకుందాం.
ప్రస్తుత రోజుల్లో చాలామంది సోషల్ మీడియాకు ఎడిక్ట్ అయి ఒత్తిడి, ఆందోళన వల్ల ఏకాగ్రత కోల్పోతున్నారు. మరి ఏకాగ్రత పెరగాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం.