➢ స్వచ్ఛమైన నెయ్యిని వేడి చేసినప్పుడు అధిక వాసన వస్తుంది. కల్తీ నెయ్యిలో వాసన రాదు.➢ అసలైన నెయ్యి లేత బంగారు పసుపు రంగులో ఉంటుంది.➢ నెయ్యి స్వచ్ఛంగా ఉందా లేదా అనేది చెక్ చేయడానికి ఒక పాన్‌లో కొంచెం నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి అడుగున ఎలాంటి అవక్షేపాలు లేకపోతే స్వచ్ఛమైనది. అవక్షేపాలు ఉంటే కల్తీది.➢ అసలైన నెయ్యిని ఫ్రిజ్‌లో ఉంచితే గడ్డకడుతుంది. గది ఉష్ణోగ్రత వద్ద ఉంచితే మృదువుగా మారు...
బ్లాక్ రైస్‌లో ప్రోటీన్స్, యాంటీ యాక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. బ్లాక్ రైస్ తినడం వల్ల బలహీనత, అలసటను తగ్గిస్తుంది. బాడీ డిటాక్స్ జరుగుతుంది. బ్లాక్ రైస్ ఐరన్ లోపాన్ని తగ్గిస్తుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కంటి సమస్యలను నివారిస్తుంది. మధుమేహం ఉన్న వారు బ్లాక్ రైస్ తింటే మంచి ఫలితం ఉంటు...
రకరకాల ఎలర్జీలు, దుమ్ము, ధూళి, థైరాయిడ్ వంటి సమస్యల వల్ల కళ్లు పొడిబారిపోతాయి. అలాంటప్పుడు కళ్లలో దురద వంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే కళ్లు పొడిబారకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. గోరువెచ్చని నీటితో కళ్లను శుభ్రం చేసుకుంటూ ఉండాలి. నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవాలి. స్క్రీన్ వాడుతున్నప్పుడు మధ్యమధ్యలో విశ్రాంతి తీసుకోవాలి. బయటకు వెళ్లినప...
ఒత్తిడి, ఆందోళన లాంటివి మనిషి జీవితంలోకి మానసిక సమస్యలను తీసుకొస్తున్నాయి. వీటి నుంచి బయటపడేందుకు సంగీతం మంచి సాధనమని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయమై వారు ఏం చెబుతున్నారంటే?
ప్రస్తుత జీవనశైలి కారణంగా పిల్లలు తొందరగా ఎత్తు పెరగడం లేదు. వాళ్ల బరువుకు తగ్గ ఎత్తు ఉండటం లేదు. పెరిగే వయస్సు ఉన్న కొందరు పిల్లలు ఎత్తు పెరగడం లేదు. మరి పిల్లలు తొందరగా ఎత్తు పెరగాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం.
కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆహారంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. కాబట్టి కిడ్నీ ఆరోగ్యానికి తీసుకోవాల్సిన కొన్ని ఆహార పదార్థాలను తెలుసుకుందాం.
జుట్టు రాలడం అనేది నేడు చాలా మంది ఎదుర్కొంటున్న సాధారణ సమస్య. జుట్టు రాలడాన్ని నిరోధించే, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే కొన్ని హెయిర్ ప్యాక్‌లను తెలుసుకుందాం.
పొడవాటి ,మందపాటి జుట్టు మన రూపాన్ని మెరుగుపరుస్తుంది. ఇది మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, కానీ ఈ రోజుల్లో ప్రతి రెండవ వ్యక్తి జుట్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు పొడవాటి , మందపాటి జుట్టు కోసం అనేక రకాల జుట్టు ఉత్పత్తులను కూడా ఉపయోగిస్తారు, అయితే మీరు సరైన పోషకాలను తీసుకున్నప్పుడే మీ జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని మీకు తెలియజేద్దాం. జుట్టు పెరుగుదలలో ముఖ్యమైన పాత్ర పోషించే కొన్ని విటమిన్లు ఉన...
వర్షాకాలంలో దోమల బెడద మరీ ఎక్కువగా ఉంటుంది. మరి ఈ కాలంలో వీటి నుంచి సహజంగా తప్పించుకునే మార్గాలేమిటో ఇప్పుడు చూసేద్దాం రండి.
ప్రోబయోటిక్స్ , ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని ఎంచుకోండి. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి ఉత్తమమైన ఆహారం అని నిపుణులు చెబుతున్నారు. పెరుగు మొత్తం కేలరీల తీసుకోవడం తగ్గిస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అమెరికన్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, ప్రోటీన్-రిచ్ ఫుడ్స్ తినడం ఆకలిని తగ్గించడంలో , ఊబకాయం ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
బియ్యాన్ని నానబెట్టి ఉడికిన తర్వాత మిగిలిన గంజి నీటిని తాగడమే కాకుండా ముఖం కడుక్కోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే గంజి నీటిలో ప్రోటీన్లు , కార్బోహైడ్రేట్లు చాలా ఉన్నాయి. ఇవి చర్మానికి చాలా మేలు చేస్తాయి.
ఆస్తమా ఉన్నవాళ్లకు ఇదేం సమస్య అని ఆలోచిస్తుంటే అస్సలు కాదు, సాధారణ వ్యక్తి అయినా ఊపిరితిత్తుల సమస్యలు రావచ్చు. వర్షాకాలంలో ఊపిరితిత్తుల వ్యాధులు ఎందుకు పెరుగుతాయో నిపుణుల నుండి తెలుసుకుందాం?
డ్రై స్కిన్ లేదా ఆయిల్ స్కిన్, ఇంట్లో మనం వండే పదార్థాలు మన చర్మాన్ని కాపాడతాయి. టొమాటోలు , పెరుగు చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి. సహజంగా పొడి చర్మం ఉన్నవారు వర్షాకాలం, శీతాకాలంలో ముఖం చాలా పొడిగా మారడం వల్ల కొంత అసౌకర్యాన్ని అనుభవిస్తారు. చర్మ సంరక్షణ కోసం మార్కెట్లో విక్రయించే ఖరీదైన ఉత్పత్తులను కొని వాడే బదులు ఇంట్లోనే నిత్యం వండే ఉత్పత్తులతో మీ చర్మాన్ని మెరిసేలా చేసుకోవచ్చు.
అందరి ఇళ్లల్లో సులువుగా అందుబాటులో ఉండే కొబ్బరి నూనెతో బోలెడు చర్మ సంబంధమైన ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం రండి.
మనలో చాలా మంది కాఫీ ప్రియులు ఉండి ఉంటారు. వారికి ఉదయం లేవగానే.. వేడి వేడి కాఫీ తాగితేనే రోజు మొదలౌతుంది. ఆ రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతారు. అయితే హెల్తీగా ఉండాలనుకునేవారు బుల్లెట్ ప్రూఫ్ కాఫీ ఎక్కువగా తాగుతారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు ఈ బుల్లెట్ ప్రూఫ్ కాఫీని ఎక్కువ తాగేందుకు చూస్తారు. దీనివల్ల శారీరక, మానసిక ప్రయోజనాలు ఉంటాయని డైటీషియన్లు కూడా చెప్తున్నారు. ఈ బుల్లెట్ కాఫీతో బరువు ఎలా తగ...