పెళ్లికి ముందు ప్రతి స్త్రీ మదిలో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. ఉదాహరణకు, వివాహం ఎలా పని చేస్తుంది? మీరు మీ కాబోయే భర్తతో సంతోషంగా జీవించగలరా? కుటుంబ సభ్యులు అర్థం చేసుకుంటారా? లాంటి ప్రశ్నలు వస్తాయి.
నేడు చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య జుట్టు రాలడం. జుట్టు రాలడం అనేక కారణాల వల్ల కావచ్చు. కాబట్టి జుట్టు రాలడాన్ని నివారించడానికి, జుట్టు పెరగడానికి గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు చూద్దాం.
ఇటీవల కాలంలో చాలా మంది ఒబెసిటీతో బాధ పడుతున్నారు. ఊబకాయం లేకపోయినా చాలా మందికి పొట్ట చుట్టుపక్కల కొవ్వు పేరుకుపోయి ఉంటుంది. దాన్ని తగ్గించుకునేందుకు ఉపయోగపడే కొన్ని చిట్కాలను నిపుణులు ఇక్కడ చెబుతున్నారు. చదివేయండి.
వర్షాలు వస్తూనే జలుబు, దగ్గు, జ్వరం లాంటి వాటిని కూడా పట్టుకొస్తాయి. అందుకనే ఈ కాలంలో మనం రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసుకోవాలి. అందుకు ఏం తినాలంటే?
కొంత మందికి ఆలస్యంగా నిద్రపోయే అలవాటు ఉంటుంది. అర్ధరాత్రి వరకు టైం పాస్ చేసి తర్వాత ఎప్పుడో పడుకుంటారు. ఫలితంగా ఉదయాన్నే ఆలస్యంగా లేస్తారు. ఇలా చేయడం వల్ల మానసిక, శారీరక సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు.
ఆరోగ్యమైన జీవన విధానాన్ని పాటించేవారంతా దాదాపుగా రోజూ వాకింగ్‌కి వెళతారు. అయితే మనం ఫిట్‌గా ఉండాలంటే రోజుకు అసలు ఎంత సేపు నడవాలి? నిపుణులు ఏమంటున్నారంటే?
పెరుగులో జింక్ ఉంటుంది, ఇది మొటిమలను నివారిస్తుంది. మీ ముఖాన్ని అందంగా మార్చుకోవడానికి మీరు ఫేస్ ప్యాక్‌లను ప్రయత్నించవచ్చు.
రోజుకు ఒకసారి మౌత్ వాష్ ఉపయోగించడం సురక్షితం. అయితే అంతకు మించి వాడకూడదు. అధికంగా తీసుకోవడం వల్ల రుచిలో మార్పులు, పంటి మరకలు వంటి సమస్యలు వస్తాయి.
అలోవెరాలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, అమినో, ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది జుట్టు , స్కాల్ప్ ను తేమగా ఉంచుతుంది. విరగడం తగ్గిస్తుంది. మరి దీనిని జుట్టుకు అప్లై చేస్తే బలంగా మారుతుందా? లేదా? తెలుసుకుందాం.
ప్రస్తుత రోజుల్లో చాలామంది సోషల్ మీడియాకు ఎడిక్ట్ అయి ఒత్తిడి, ఆందోళన వల్ల ఏకాగ్రత కోల్పోతున్నారు. మరి ఏకాగ్రత పెరగాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం.
అండర్ ఆర్మ్‌లు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? డార్క్ అండర్ ఆర్మ్స్ అనేక కారణాల వల్ల సంభవించవచ్చు. చర్మ సమస్యల నుండి హార్మోన్ల మార్పుల వరకు ఏదైనా కారణంగా అండర్ ఆర్మ్స్ డార్క్ కావచ్చు. అండర్ ఆర్మ్స్ ను పోగొట్టుకోవడానికి కొన్ని హోం రెమెడీస్ తెలుసుకుందాం.
తమ పిల్లలు జీవితంలో సక్సెస్ అవ్వాలని పేరెంట్స్ కోరుకుంటారు. కానీ.. దాని కోసం ఏం చేయాలి.. అనే అవగాహన ఉండదు. అందుకే.. పేరెంట్స్ ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కొంత మంది అమ్మాయిలు రోజూ ముఖానికి మేకప్ వేసుకుంటారు. లిప్స్టిక్నీ వాడుతుంటారు. ఇలా పెదవులకు రోజూ రంగు వేసుకోవడం వల్ల చాలా దుష్ప్రభావాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..?
ఏడుపు మంచిది కాదంటారు.. కానీ ఏడుపూ మన మంచికే అంటున్నారు వైద్య నిపుణులు. తీవ్రమైన ఒత్తిడిలో, బాధలో ఉన్న వారు ఓ సారి తనివితీరా ఏడ్చేస్తే దాని నుంచి విడుదలై శరీరం కుదుట పడుతుందంటున్నారు. ఏడుపు వల్లా మనకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. అవేంటంటే..?
మీరు ఎప్పుడు చూసినా చెవుల్లో ఇయర్ ఫోన్స్‌తో ఉంటున్నారా? పెద్ద పెద్దగా మ్యూజిక్ వింటున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే చదివేయండి.