నలభైలు వచ్చేసరికే కొంత మందికి ముఖంలో వృద్ధాప్య ఛాయలు కనిపించేస్తుంటాయి. అలా రాకుండా ఉండాలంటే మనం కొన్ని యాంటీ ఏజింగ్ టిప్స్ పాటించాల్సిందే. అవేంటంటే..?
మీరు రాత్రి పూట డ్యూటీలు ఎక్కువగా చేస్తున్నారా..? అలా ఎక్కువ కాలం నైట్ షిప్ట్స్ చేయడం వల్ల మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో మీకు తెలుసా?నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.
పిల్లలు పరీక్షల్లో తక్కువ మార్కులు రావడం సహజమే. అటువంటి సందర్భాలలో గ్రహీత కూడా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. అలాగే పిల్లలకు సరైన ప్రోత్సాహకాలు అందించాలి. దీనికోసం కొన్ని చిట్కాలు తెలుసుకుందాం.
ఖర్జూరాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రుచిగా ఉండటమే కాదు.. శరీరానికి బలాన్ని కూడా ఇస్తుంది. రోజుకి రెండు ఖర్జూర పలుకులు తినడం వలన ఎన్నో లాభాలున్నాయి.
వేసవిలో ఎక్కువగా చెమట పట్టడం, వేడి వాతావరణం కారణంగా చర్మంపై దద్దుర్లు, దురద, చర్మ సంక్రమణలు వంటి సమస్యలు సర్వసాధారణం. ఈ సమస్యల నుండి ఉపశమనం పొందడానికి, రసాయనాలు నిండిన మందులకు బదులుగా సహజ పద్ధతులను ఉపయోగించడం మంచిది.
వేసవిలో కొందరికి పెదవులు ఎండిపోయి పగిలిపోతాయి. అదే పగుళ్లలోంచి రక్తం కారుతూ ఉంటుంది. అయితే.. మీరు దాని గురించి కలత చెందాల్సిన అవసరం లేదు. ఎలాంటి క్రీములు, ఆయింట్మెంట్స్ తో పని లేకుండా కేవలం ఇంట్లోనే కొన్ని రెమిడీస్ తో ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
ఈ ఎండల వేడి తట్టుకోవడం పెద్ద వాళ్ల వల్లే కావడం లేదు. ఇక చిన్న పిల్లల గురించి అయితే స్పెషల్ గా చెప్పక్కర్లేదు. పాపం అల్లాడిపోతూ ఉంటారు. ఆ వేడి నుంచి వాళ్లు తట్టుకోవాలంటే ఆయిల్ మసాజ్ చాలా అవసరం. మరి ఆ ఆయిల్ మసాజ్ ఏ నూనెతో చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మన గోళ్లకు అందాన్ని తీసుకువచ్చే నెయిల్ పాలిష్ వెనక మనకు కంటికి కనిపించని ఆరోగ్య ప్రమాదం పొంచి ఉందా..? అంటే అనువనే సమాధానమే వినపడుతోంది. దీని కథేంటో ఇప్పుడు చూద్దాం.
ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు తెలియకుండానే ఎంతో ఎక్కువ పంచదారను మన ఆహారంలో భాగంగా చేసుకుంటున్నాం. టీ, కాఫీ, జ్యూస్, మిల్క్ షేక్, కేక్స్, స్వీట్స్ ఏదైనా తయారు చేయాలంటే పంచదార లేకుండా ఉండదు. అయితే, పంచదార మన ఆరోగ్యానికి మంచిది కాదని, దీని వల్ల అనేక దుష్ప్రభావాలు రావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఎండాకాలం వచ్చింది అంటే అందరికీ ముందుగా గుర్తుకువచ్చేది మామిడి పండే. మామిడి పండు మాత్రమే కాదు.. మనం మామిడి పచ్చడిని కూడా ఇష్టంగా ఆస్వాదిస్తాం. మరి ఈ మామిడి పచ్చడి తినడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
కీరదోస ఒక సాధారణ కూరగాయ అయినప్పటికీ, ఇది ఎండాకాలంలో చాలా ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అయితే, కొందరికి కీరదోస మంచిది కాదు. అది ఎవరికో తెలుసా..?
రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం (డయాబెటిస్) చాలా ప్రమాదకరమైన ఆరోగ్య సమస్య. డయాబెటిస్ నియంత్రణలో లేకపోతే గుండె జబ్బులు, మూత్రపిండ వ్యాధి, స్ట్రోక్ వంటి తీవ్రమైన పరిణామాలు రావచ్చు. ఇక.. వైద్యులు ఎన్ని మందులు సూచించినా... కంట్రోల్ చేయగలుగుతాయి కానీ.. పూర్తిగా పరిష్కారం చూపించవు. అయితే.. ఆయుర్వేదంలో మాత్రం దీనికి పరిష్కారం ఉంది.. అదేంటంటే?
చిన్న పిల్లలకు ముద్దులు పెట్టడం ఒక ప్రేమపూర్వక సంజ్ఞ, ఇది వారితో బంధాన్ని ఏర్పరచుకోవడానికి , వారికి ప్రేమను చూపించడానికి ఒక మార్గం. అయితే, చిన్న పిల్లలకు ముద్దులు పెట్టడం వల్ల కలిగే కొన్ని సంభావ్య ప్రమాదాల గురించి తెలుసుకోవడం ముఖ్యం.
మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నారా? కానీ మార్కెట్లో లభించే రసాయన క్లీనర్లు నచ్చడం లేదా? అయితే ఇంట్లోనే సహజంగా శుభ్రం చేయడానికి ఈ చిట్కాలు పాటించండి.