ఓ బాటిల్‌ను తలపై పెట్టుకొని బ్యాలెన్స్‌డ్‌గా ఓ యువతి సైకిల్ తొక్కిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియో చూసిన పలువురు అరె.. అలా ఎలా బ్యాలెన్స్ చేస్తుందని ఆశ్యర్యపోయి చూస్తున్నారు. ఈ క్రేజీ వీడియోను మీరు కూడా చూసేయండి మరి.
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే వాళ్లను సైబర్ కేటుగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. వారి బలహీనతే స్కామర్లకు బలంగా మారుతోంది. దాదాపు ప్రస్తుతం మనం వాడే సోషల్ మీడియా యాపులలో మన స్నేహితులు మాత్రమే కాదు. తెలియని ఎంతో మంది ఉంటారు. అలాంటి వారు పలు రకాల స్కామ్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రెండె ఆటలు ఓడిపోయిన భారత్ మూడోది గెలిచి పరువు కాపాడింది. గత రెండు టీ20లలో రాణించిన తిలక్ వర్మతో ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ జతకట్టడంతో విజయం సులువు అయింది.
యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను గూగుల్ అందుబాటులోకి తెస్తోంది. తాజాగా గ్రామర్ చెకింగ్ ఫీచర్‌ను ఇంగ్లీష్ భాషలో అందుబాటులోకి తెచ్చింది. త్వరలోనే అన్ని భాషల్లో ఈ ఫీచర్ రానుంది.
ఇటీవల సోషల్ మీడియాలో విమాన ప్రయాణీకులకు సంబంధించిన వార్తలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా ఆర్థిక సాయం చేసిన వారిలో టాప్ 50లో భారతీయుడు జంషెడ్ జి.టాటా మొదటి స్థానంలో నిలిచారు. ఆయన చనిపోయి వందేళ్లకు పైగా అవుతున్నా ఇప్పటికీ ఆయనే నెంబర్1 స్థానంలో నిలవడం విశేషం.
ఈ రోబోలు అన్నింటిలో ఉమ్మడిగా ఒక పోలిక ఉంది. డిజైన్ పరంగా చూస్తే ఇవన్నీ అమ్మాయిలు. ఈ రోబోల రూపకర్తలు వీటికి స్త్రీ లక్షణాలను ఇవ్వాలని ఎందుకు నిర్ణయించుకున్నారనేది ఇప్పుడు ప్రశ్న
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)కు జైల్లో ప్రత్యేకంగా ఎటువంటి సదుపాయాలు కల్పించలేదు.
బ్రిటన్‌కు చెందిన కోలిన్ హాంకాక్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. మూడుసార్లు బైపాస్ సర్జరీ చేయించుకొని 46 ఏళ్లు అవుతోంది. ఇప్పటికీ ఆయన ఆరోగ్యంగానే ఉన్నాడు.
స్ట్రీట్ మార్కెట్‌లో ఓ నూడిల్స్ షాప్ యజమాని ఓ కస్టమర్‌ను అవమానించాడు. దాంతో కోపొద్రేకుడైన వ్యక్తి షాపులో ఉన్న అన్ని నూడిల్స్ కొని కింద పడేశాడు. ఓ షాపులో జరిగిన వింత సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
స్నేహబంధాలు అనేక ప్రయోజనాలను ఇస్తాయా తెలుసుకుందాం
యుగాండాలో పితృత్వ పరీక్షలు చేయించుకుంటోన్న పురుషుల సంఖ్య పెరిగిందని నివేదికలు వస్తున్నాయి.
జుకర్‌బర్గ్‌తో త్వరలో కేజ్ ఫైట్ ఉంటుందని ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఈ మ్యాచ్ తన X ప్లాట్‌ఫామ్‌లో లైవ్‌స్ట్రీమ్ అవుతుందని ప్రకటించాడు.
కూృరమైన కొయెట్‌తో ఓ తల్లి జింక పోరాడింది. తన బిడ్డపై దాడి చేసేందుకు రాగా.. ధీటుగా అడ్డుకుంది.
లండన్ వీధిలో.. ఆక్స్ ఫర్డ్ స్ట్రీట్ వద్ద సింగర్ విషు పెహ్ల నషా అంటూ పాట పాడారు. అక్కడ ఉన్న జనం అందరూ పాటను విని ఎంజాయ్ చేశారు. మరికొందరు ఆయనతో గొంతు కలిపారు.