పెట్రోల్ స్టేషన్‌లో భారీ పేలుడు సంభవించడంతో 25 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటనలో మరో 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
ధనవంతుల కుటుంబంలో పుట్టిన వారికి ప్రేమలు ఉండవు అంటారు కానీ ఈ సంపన్నురాలు తన ప్రేమ కోసం వేల కోట్ల ఆస్తిని వదులుకుంది. దాదాపు 2 వేల కోట్ల ఆస్తిని వదులుకొని నచ్చినవాడితో సాధారణ జీవితం గడుపుతోంది.
డ్రాగన్ చైనా చేతికి మరో అస్త్రం చేరింది. లేజర్ టెక్నాలజీతో కొన్ని కిలోమీటర్ల దూరంలో గల లక్ష్యాన్ని సునాయసంగా చేధించగలదని చైనా శాస్త్రవేత్తలు తెలిపారు.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాపై పాక్ జెండా ప్రదర్శించలేదు.
మొబైల్ లేనిది నిమిషం గడవదు. ఇక ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ చూడకుండా ఉండలేని పరిస్థితి. అలా ఓ కోతి కూడా ఏంచక్కా ఇన్ స్టలో రీల్స్ చేసేస్తోంది.
నార్వేని మిడ్‌నైట్ సన్ అని కూడా పిలుస్తారు. చాలా రోజులు చల్లగా ఉంటుంది. ఎంతలా అంటే జీవి శరీరంలో ప్రవహించే రక్తం గడ్డకట్టేంత చల్లగా ఉంటుంది.
Polonium-210తో వేల మందిని గ్రామ్ విషంతో చంపేయవచ్చని శాస్త్రవేత్త కనుగొన్నారు. ఆ విషం రేడియేషన్ శరీరంలోకి ప్రవేశించిన వెంటనే అంతర్గత అవయవాలు, DNA, రోగనిరోధక వ్యవస్థను నాశనం చేస్తుందని వివరించారు.
రజనీకాంత్ నటించిన జైలర్ చిత్రంలో హీరోయిన్ తమన్నా డ్యాన్స్ చేసిన నువ్వు కావాలయ్య పాట ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. జపాన్ దేశం టోక్యోనగరంలో ఈ పాట ఉర్రుతలూగిస్తుంది. అక్కడి యువతులు తమన్నాను మరిపించేలా స్టెప్స్ వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో మరోసారి విజృంభించాడు. సౌదీ జట్టుకు విజయాన్ని అందించాడు.
అమెరికాలో కూడా ఇలాంటి కేసు ఒకటి వచ్చింది. ఈ విషయం ప్రజలు నమ్మడం కష్టంగా ఉంది. వాస్తవానికి, తన భర్త పాత వార్డ్‌రోబ్‌ను కొన్నాడని, అందులోంచి కోట్ల విలువైన 'నిధి' రహస్యంగా బయటకు వచ్చిందని.. దానిని చూసి ఆమె ఎగిరి గంతేశానని ఓ మహిళ చెప్పింది.
అత్యాచార ఆరోపణలు ఎదుర్కొని దేశం విడిచి పారిపోయిన నిత్యానంద స్వామి మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన ఏర్పాటు చేసుకున్న కైలాస దేశంలో డ్రమ్స్ వాయిస్తూ కనిపించారు. ప్రస్తుతం ఆయన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
చెన్నైలో శనివారం జరిగిన ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ(Asia Hockey Champions Trophy 2023) ఫైనల్లో ఇండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. ఉత్కంఠ పోరులో మలేషియాను 4-3 తేడాతో ఓడించి భారత్ గెలిచింది.
ఈఫిల్ టవర్‌కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. సందర్శకులను అనుమతించడం లేదు. బాంబు స్వ్కాడ్‌తో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.
20 చేతులతో ఉన్న ఓ వింత జీవిని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంటార్కిటిక్ సముద్రంలో 6500 అడుగుల లోతులో ఈ వింత జీవిని గుర్తించినట్లు పరిశోధకులు చెబుతున్నారు.
అంగారక గ్రహంపై జీవ ఉనికిని తెలుసుకునేందుకు పరిశోధనలు సాగుతున్నాయి. ఈ క్రమంలో శాస్త్రవేత్తలు లవణాల నిక్షేపాలను గుర్తించారు.