Dangerous Poison: ప్రపంచంలో ప్రమాదకరమైన విషం కనుగొన్న శాస్త్రవేత్తకు నోబెల్
Polonium-210తో వేల మందిని గ్రామ్ విషంతో చంపేయవచ్చని శాస్త్రవేత్త కనుగొన్నారు. ఆ విషం రేడియేషన్ శరీరంలోకి ప్రవేశించిన వెంటనే అంతర్గత అవయవాలు, DNA, రోగనిరోధక వ్యవస్థను నాశనం చేస్తుందని వివరించారు.
Dangerous Poison: సైనైడ్ కన్నా ప్రమాదకరమైన విషం ఉంది. గ్రాము తాగితే చాలు వేలాది మంది చనిపోతారు. Polonium-210తో కొన్ని వేల మందిని గ్రామ్ విషంతో చంపేయవచ్చు. దీని రేడియేషన్ శరీరంలోకి ప్రవేశించిన వెంటనే అంతర్గత అవయవాలు, DNA, రోగనిరోధక వ్యవస్థను నాశనం చేస్తుంది. దీని బారిన పడిన వారు క్షణంలో చనిపోతారు.
పోలోనియం నిజానికి యురేనియం ధాతువులో లభించే లోహం. ఇది నేరుగా శరీరంలోకి ప్రవేశించదు. ఆల్ఫా కణాలు మన నుంచి చాలా దూరం ప్రయాణించ లేవు, పొరపాటున అది మన శరీరంలోకి వచ్చినప్పటికీ ప్రపంచంలోని ఏ వైద్యుడు మరణాన్ని ఆపలేడు. ఇది ఎంత ప్రమాదకరమో ఒక చిన్న ముక్క మన శరీరంలోకి వెళితే టైమ్ ముగిసినట్లే అని ఊహించొచ్చు.
శరీరంలోకి ప్రవేశించిన వెంటనే వెంట్రుకలన్నీ ఆటోమేటిక్గా రాలడం ప్రారంభిస్తాయి. క్రమంగా అది మన శరీరంలోకి ప్రవేశించి ప్రతిదీ నాశనం చేస్తుంది. శరీరంలోకి ప్రవేశించినప్పుడు దాని ఉనికిని సరిగ్గా గుర్తించకపోవడం.. సరైన సమయంలో చికిత్స పొందకపోవడం వల్ల ప్రజలు చనిపోతారు. ఈ విషాన్ని కనుగొన్న శాస్త్రవేత్త మేడమ్ క్యూరీ. అందుకుగాను ఆమెకు నోబెల్ బహుమతి లభించింది. ఒక వేళ ఆహారంలో విషం కలిపితే అస్సలు గుర్తుపట్టలేరు. దురదృష్టం ఏంటంటే ఈ విషం యొక్క మొదటి బాధితురాలు మేడమ్ క్యూరీ కుమార్తె ఐరీన్ జూలియట్ క్యూరీ. ఈ విషాన్ని తను సరదాగా తిందని అంటుంటారు.