MDK: తూప్రాన్ మండలంలో సర్పంచ్, వార్డు సభ్యులకు దాఖలైన నామినేషన్లన్నీ సక్రమంగా ఉన్నట్లు ఎంపీడీవో శాలిక తెలిపారు. నామినేషన్ల స్క్రూటినీ అనంతరం ఫైనల్ జాబితాను విడుదల చేశారు. తూప్రాన్ మండలంలో 14 గ్రామపంచాయతీలో సర్పంచ్ పదవులకు 47 మంది, 114 వార్డులకు 297 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు వెల్లడించారు.