e.g: ఘంటసాల పోలీసు సిబ్బంది కొడాలి గ్రామంలో బుధవారం రహస్యంగా పేకాట ఆడుతున్నట్లు సమాచారంపై దాడి నిర్వహించారు. ఈ దాడిలో రహస్యంగా పేకాట ఆడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి వద్ద నుండి రూ.3,240/- నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.