WGL:చెన్నారావుపేట (M) వివిధ గ్రామాల్లో 3 విడత ఎన్నికల కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను బుధవారం ప్రకటించిన మండలాధ్యక్షుడు CH. సాంబా రెడ్డి. పాపయ్యపేట, రాంబాబు,ధర్మ తండా రవి, అమృత తండా, వీర్ సింగ్, పుల్లల బోడు, బద్రి, బాపునగర్, రామచంద్రు, జల్లి ,బాదావత్ బాలు, సూర్య పేట తండా, సుగుణ గార్లను సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించినట్లు వెల్లడించారు.
Tags :