టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో సౌతాఫ్రికా దీటుగా బదులిస్తోంది. భారత బౌలర్లు సఫారీలు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. దీంతో మ్యాచ్ మరింత ఉత్కంఠ భరితంగా సాగుతోంది. 44 ఓవర్లకు సౌతాఫ్రికా స్కోర్ 319/5గా ఉంది. దక్షిణాఫ్రికా విజయానికి 36 బంతుల్లో 40 పరుగులు అవసరం.