SRPT: పాలకీడు మండలంలోని గుడుగుంట్లపాలెం, పాలకీడు నామినేషన్ కేంద్రాలను ఈరోజు ఎస్పీ నరసింహా పరిశీలించారు. ఎన్నికల నియమావళి పటిష్టంగా అమలవుతుందని తెలిపారు. మూడు విడతల్లో మొత్తం 170 సమస్యాత్మక గ్రామాల్లో భద్రత కల్పిస్తున్నట్లు వెల్లడించారు.ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలు చేయడానికి జిల్లా పోలీస్ శాఖ కృషి చేస్తుందని తెలిపారు.