రాయ్పూర్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డే ఉత్కంఠగా మారుతోంది. సౌతాఫ్రికా బ్యాటర్లు భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. దీంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. 37 ఓవర్లకు సౌతాఫ్రికా స్కోర్ 253/3గా ఉంది. బ్రెవిస్ (29), మాథ్యూ బ్రిట్జ్కే (46) పరుగులతో ఉన్నారు.