ADB: సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా బుధవారం చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని స్టేడియంలో SP అఖిల్ మహాజన్‌తో కలిసి సందర్శించారు. బహిరంగ సభకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సలోని చాబ్రా, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.