MDK: వరి కోయ్యలను కాలిస్తే పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని వ్యవసాయ శాఖ ఏడిఏ పుణ్యవతి తెలిపారు. మాసాయిపేట మండలం రామంతపూర్ గ్రామంలో వరి పొలాలను సందర్శించారు. రొయ్యలను కాల్చడం వల్ల పర్యావరణ కాలుష్యం పెరుగుతుందని, విపరీతమైన వేడితో భూమి సారాన్ని కోల్పోతుందని పేర్కొన్నారు. ఏవో కవిత, ఏఈవో రజిత పాల్గొన్నారు.