TG: రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. బీసీ రిజర్వేషన్లపై స్టే పొడిగించింది. తదుపరి విచారణను జనవరి 29కి వాయిదా వేసింది. అంతవరకు జీవో 9 నిలిపివేస్తూ.. ఉత్తర్వులు పొడిగించింది.
Tags :