100 మందితో ప్రయాణిస్తున్న పడవ ఆకస్మాత్తుగా మునిగిపోయింది. దీంతో పడవలో ఉన్న 60 మందికిపైగా మృతి చెందారు. అయితే వారంతా పేదరికం, యుద్ధ భయాల నేపథ్యంలో వలస వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన సెనెగల్ నుంచి ప్రయాణించిన పడవ(boat capsized) కేప్ వెర్డే(cape verde)లో కనిపించకుండాపోయింది.
ఓ యువతి చేతిలో గన్‌తో రోడ్డుమీద వెళ్తుంది. ముందుకు వస్తున్న వాహనాలను గురిపెట్టింది. రోడ్డు దాటుతూ తనకు తానే గురిపెట్టుకుంది. ఇంతలో పోలీసు కారు తనను ఢీ కొట్టి.. యువతి తేరుకునేలోపే పోలీసుల చేతిలో బందీ అయింది. అసలు ఏం జరుగుతుందో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.
తన వద్ద బాంబు ఉందంటూ విమానంలో తోటి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మాజీ భార్యని మానసికంగా వేధించినందుకు 200 మిలియన్ డాలర్ల (సుమారు రూ.1600కోట్లు)తోపాటు నష్టపరిహారం చెల్లించాలని అమెరికా కోర్టు ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది.
అమెరికాకు చెందిన ఇద్దరు టూరిస్టులు ఆగస్టు 13న రాత్రి 10.40 గంటలకు టిక్కెట్లు కొని ఈఫిల్ టవర్ ఎక్కారు. సందర్శన సమయం ముగియడంతో పర్యాటకులందరినీ భద్రతా సిబ్బంది కిందికి దింపివేశారు. అయితే ఈ ఇద్దరూ మాత్రం భద్రతా సిబ్బందిని తప్పించుకుని అనుమతి లేని ఎత్తైన రెండు మూడు లెవెల్స్ మధ్య ప్రాంతానికి చేరుకున్నారు.
చిరతను వేటాడిన కొండముచ్చులు. ఐక్యమత్యమే మహాబలము అని ఈ బబూన్స్ మరో సారి నిరూపించాయి. ఆకలి తీర్చుకుందామని దాడి చేసిన చిరత బతుకు జీవుడా అంటూ పరుగుపెట్టిన దృష్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఓ వ్యక్తి పెట్టే షరతుల వల్ల అమ్మాయిలెవరూ ఆయనతో పెళ్లికి ఒప్పుకోవడం లేదు. కోట్ల ఆస్తి ఉన్నా ఇప్పటి వరకూ తనకు పెళ్లి కాలేదని ఆ వ్యక్తి ఆవేదన చెందుతున్నాడు.
అన్‌కన్‌ఫ్యూజ్ మి విత్ బిల్ గేట్స్ పేరుతో బిల్ గేట్స్ ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తున్నారు. రెండో ఎపిసోడ్‌లో ఎన్జీవో సంస్థ ఖాన్ అకాడమీ వ్యవస్థాపకుడు సాల్ ఖాన్‌తో మాట్లాడారు. సల్మాన్ ఫోటో చూపిస్తూ.. ఇతని గురించి మీకు తెలుసా..? ఇతని పేరు వల్ల మీరు ఇబ్బందికి గురయ్యారా అని అడిగారు.
చంద్రయాన్-3 ప్రయోగం చివరి దశలో ఉంది. ప్రస్తుతం చంద్రుడి చివరి కక్ష్యలోకి ప్రవేశించిన ల్యాడర్ ఆగస్టు 17వ తేదిన మరో కీలక ఘట్టానికి చేరుకుంటుంది. ఈ మేరకు ఇస్రో కీలక అంశాలను ట్వీట్ చేసింది.
స్మార్ట్ ఫోన్ యూజర్లందరూ ఎయిర్‌పాడ్స్ ఉపయోగించడానికి ఇష్టపడుతుంటారు. ఎయిర్ పాడ్స్‌లల్లో దిగ్గజ కంపెనీ అయిన యాపిల్ అంటే అందరికీ ఇష్టమే. ఇకపై ఆ సంస్థ ఎయిర్‌పాడ్స్ మన దగ్గరే తయారు కానున్నాయి. దీంతో వాటి రేట్లు కూడా భారీగా తగ్గే అవకాశం ఉందని వినియోగదారులు సంబరాలు చేసుకుంటున్నారు.
వన్డే క్రికెట్‌లో సరికొత్త రికార్డ్ నమోదు అయింది. ఇప్పటి వరకు ఉన్న అత్యధిక స్కోర్ ఉన్న రికార్డు ఇప్పుడు బ్రేక్ అయింది. 2022లో నెదర్లాండ్స్‌పై ఇంగ్లండ్ 498 పరుగులు చేసి ఈ ప్రపంచ రికార్డును నమోదు చేసింది. ఇప్పుడు అమెరికా జూనియర్ జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. అంతే కాకుండా భారీ తేడాతో గెలిచి మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
తాగిన మత్తులో ఇద్దరు అమెరికా యువకులు ఈఫిల్ టవర్ పైకి ఎక్కి నానా రచ్చ చేశారు. రాత్రి మొత్తం టవర్‌పైనే ఉన్నారు.
ఓ పాఠశాల (High School) కింద వేల కొద్ది బాంబులు లభ్యం కావడం కలకలం రేపింది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మరో కొత్త మోడల్ మార్కెట్లోకి రానుంది. 350 మోడల్‌ను సెప్టెంబర్ 1వ తేదిన ఆవిష్కరిస్తున్నట్లు యాజమాన్యం వెల్లడించింది.
దుబాయ్ లోని అత్యంత ఎత్తైన భవనం అయిన బుర్జ్ ఖలీఫాపై పాక్ జెండా ప్రదర్శించబడలేదు. దీంతో పాక్ ప్రజలు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.