భారత్‌కు చెందిన వివేక్ రామస్వామి రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా దేశాధ్యక్ష ఎన్నికల్లో పోటీపడేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇప్పటికే ఆయన ఆ పార్టీ అభ్యర్ధిత్వం కోసం ప్రచారం కూడా మొదలుపెట్టారు.
తన తల్లి కారు వెనుక మూత్ర విసర్జన చేసినందుకు బాలుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మొత్తం ఘటనతో చిన్నారి భయాందోళనకు గురవుతున్నట్లు చిన్నారి తల్లి తెలిపారు.
ఇంగ్లాండ్ గడ్డపై భారత్ సత్తా చాటింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ ప్రత్యర్థి జట్టును ఇరకాటంలో నెట్టి 139 పరుగులకే ఆలౌట్ చేసింది. తరువాత బ్యాటింగ్ చేసిన భారత్ వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయింది.
ఏడుగురు శిశువుల హత్య, మరో ఆరుగురిపై హత్యాయత్నం కేసులో దోషిగా తేలిందో నర్సు
అన్ని దేశాలతో డిఫెన్స్ చీఫ్ సమావేశం నిర్వహించి బలగాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. అవసరమైతే అన్ని రకాల చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని నిర్ణయించారు. ECOWASలో కొన్ని దేశాలు కూడా ఉన్నాయి. అక్కడ సైనిక పాలన ఉంది. అందులో తమ సమ్మతిని నమోదు చేసుకోని దేశాలు మాత్రమే ఉన్నాయి.
పాకిస్తాన్ కేబినెట్ లో తీవ్రవాది యాసిన్ మాలిక్ సతీమణి మిశాల్ హుస్సేన్ మాలిక్ కు చోటు కల్పించడం రచ్చ మొదలైయింది
అణుదాడికి తాము ఏమాత్రం సంకోచించమని బెలారస్ గట్టి హెచ్చరికలు జారీ చేసింది.
దాదాపు 27 ఏళ్లు ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా పనిచేసిన ఒక ఉద్యోగికి ఆ కంపెనీ ఏం గిఫ్ట్ ఇచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఏ కారో బంగ్లానో ఇచ్చింది అనుకుంటున్నారా, అయితే మీరు పప్పులో కాలేసినట్లే. ఈ సిన్సియర్ ఉద్యోగికి రెండు చాక్లెట్లు బహుమతిగా ఇచ్చింది. ఏంటి నమ్మట్లేదా.. అయితే ఈ కథనం పూర్తిగా చదవండి.
ఓ మహిళ చనిపోయిందని ఆమె కుటుంబీకులు సమాధి చేశారు. శవపేటికలో ఆ మహిళ 10 రోజులు ప్రాణాలతో పోరాడింది. ఆఖరికి ఆమెను బయటకు తీసినప్పటికీ ప్రాణాలు మాత్రం దక్కలేదు.
కిడ్నీ రిప్లేస్ చేయడం కొత్త విషయం ఏమీ కాదు. చాలా మందికి కిడ్నీ పాడైతే, మరొకరి కిడ్నీ పెట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ, ఒక మనిషికి పంది కిడ్నీపెట్టారు. విచిత్రం ఏమిటంటే, ఆ కిడ్నీ సవ్యంగా పనిచేయడం గమనార్హం. వైద్య చరిత్రలోనే అరుదైన సంఘటన ఇది కావడం గమనార్హం. ఒక బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తికి పంది కిడ్నీ పెట్టి వైద్యులు చేసిన ఈ ప్రయోగం సక్సెస్ అయ్యింది. నెల రోజులుగా ఎటువంటి అవాంతరాలు లేకుండా పని...
బర్గర్ కింగ్‌లో పనిచేసే ఫోర్డ్ అనే వ్యక్తి.. గత 27 ఏళ్లుగా ఒక్కరోజు సెలవు తీసుకోకుండా పనిచేశాడు. ఆ విషయాన్ని అతని కూతురు వీడియోలో చెప్పి.. ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్ నిర్వహించింది. జనం నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
అమెరికాకు వెళ్లిన భారత విద్యార్థులకు చేదు అనుభవం ఎదురవుతోంది. చాలా మందిని ఇమిగ్రేషన్ చెక్ పేరుతో ఇబ్బంది పెట్టారు. మరికొందరిని సరైన పత్రాలు లేవంటూ వెనక్కి పంపేస్తున్నారు.
పెళ్లంటే నూరెళ్ల పంట.. లక్షలు ఖర్చు చేసి హంగామా చేస్తుంటారు. ఇదే విషయంపై తాజాగా అమెరికా అధ్యయనంలో ఓ షాకింగ్ విషయం బయటపడింది.
త్వరలో గుర్రం కొంటానని అమెరికా పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ కామెంట్ చేసింది. భర్తతో విడాకులు తీసుకోబోతున్న తరుణంలో గుర్రాన్ని కొనుగోలు చేస్తానని చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.
ఎయిర్‌పోర్ట్‌లోకి భారీగా వరద నీరు చేరింది. మోకాల్లోతు నీటిలో విమానాలు మునిగిపోయాయి. విమానాశ్రయం మొత్తం ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. దీంతో ఎస్క్‌లేటర్లు సైతం పనిచేయకుండా ఆగిపోయాయి. ఈ సంఘటన జర్మనీలో చోటుచేసుకుంది.