యునైటెడ్ కింగ్‌డమ్‌లో వర్క్ వీసాలతో లేని ఉద్యోగ అవకాశాల కోసం మొత్తాన్ని చెల్లించి నైజీరియన్ల భారీ సంఖ్యలో మోసపోతున్నట్ల తాజాగా ఒక నివేదిక వెల్లడించింది.
రష్యా ప్రైవేట్ సైన్యాధ్యక్షడు ప్రిగోజిన్ మరణించడం యాదృచ్చికమా లేదా స్కాం ప్రకారమే జరిగిందా అన్న కోణంలో దర్యాప్తు సాగుతుంది. ఈ నేపథ్యంలో అతని మరణానికి ముందు రోజు జరిగిన కొన్ని సంఘటనలు తెరమీదకు వచ్చాయి. అవెంటీ అసలు నిజంగా మరణించాడా అనేది ఇప్పుడు చుద్దాం.
చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగిడిన విక్రమ్ ల్యాండర్ తాజాగా ఓ వీడియోను పంపించింది. అందులో మట్టి ఆనవాళ్లు ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది.
WWE సూపర్‌స్టార్, ప్రొ రెజ్లర్ ఛాంపియన్ బ్రే వ్యాట్ అనారోగ్యంతో 36 ఏళ్ల వయసులోనే కన్నుమూశారు. ఇది తెలిసిన పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అతనికి నివాళులు ప్రకటిస్తున్నారు. రిప్ లెజెండ్ అంటూ గుర్తు చేసుకుంటున్నారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. 2020 ఎన్నికల ఫలితాల్లో జోక్యం, కుట్ర తదితర కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ జైలు వద్దకు వచ్చారు. ఆ వెంటనే బెయిల్ మీద బయటకు వచ్చారు.
భార్యభర్తల గొడవ ఉంటే ఇంట్లో చూసుకోవాలి లేదా కోర్టులో చూసుకోవాలి. కానీ ఒక వ్యక్తి బార్ వద్ద చూపించాడు. అది తన వైఫ్‌పైన కాదు. ఆమె మీద కోపంతో సామాన్య ప్రజలపైన కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు.
చంద్రుని(moon)పైకి అనేక దేశాలు ఉపగ్రహాలు పంపుతున్న నేపథ్యంలో అసలు చందమామపై ఏ దేశానికి ఎక్కువ హక్కులు ఉన్నాయి. అక్కడి వనరులు ఎవరికి సొంతం? దీనిపై ఏదైనా ఆంక్షలు ఉన్నాయా లేదా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
దక్షిణాఫ్రికా(south africa)లో జరుగుతున్న బ్రిక్స్(BRICS) సమ్మిట్‌లో భాగంగా బుధవారం ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. గ్రూప్ ఫోటో సెషన్ ఫోటోకు పోజులివ్వడానికి వేదికపైకి ఆయా దేశాధినేతలను పిలిచారు. ఆ సమయంలో వేదికపైకి వచ్చిన మోడీ(modi) అక్కడ ఇండియా చిన్న త్రివర్ణ పతాకం కింద పడిఉండటం గమనించారు. వెంటనే దానిని ఎవరూ తొక్కకుండా దానిని తీసుకుని జేబులో పెట్టుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ...
సొంత క్రీడాకారిణుల పట్ల వ్యవహరించిన తీరు స్పెయిన్‌లో రాజకీయ ప్రకంపనలకు దారి తీసింది.
భారత్ చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం అయ్యింది. చంద్రునిపై ల్యాండర్ సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది. దీంతో ప్రపంచంలోనే చంద్రుని దక్షిణ ధృవంపై జెండా పాతిన దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది.
ప్రపంచ టెన్నిస్ దిగ్గజం అయిన సెరెనా విలియమ్స్ మరోసారి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా వేదికగా అందరూ అభినందనలు తెలుపుతున్నారు.
మరికొన్ని గంటల్లో చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగిడనుంది. ఆ అధ్భుత క్షణాలు చూసేందుకు యావత్ భారతావని ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ల్యాండర్ ల్యాండ్ అయ్యే చివరి 17 నిమిషాలు కీలకం అని ఇస్రో ప్రకటించింది.
భద్రతాబలగాల మధ్య పోరుతో సూడాన్‌లో కల్లోలిత పరిస్థితులు నెలకొన్నాయి.
డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్ బార్‌ను పిండిలో ముంచి తర్వాత వేడి నూనెలో వేయించడం చూడొచ్చు. పిండి బంగారు రంగులోకి మారి కావలసిన క్రిస్ప్‌నెస్‌ని పొందిన వెంటనే, డైరీ మిల్క్ సిల్క్ పకోడాలను బయటకు తీసి, సగానికి కట్ చేసి సర్వ్ చేస్తారు.
జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ ఇంటిని పోలీస్ స్టేషన్ గా మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆస్ట్రియా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ మేరకు సమాచారం ఇచ్చింది.