ప్రముఖ వ్యాపారవేత్త, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్(jeff bezos) తన కాబోయే భార్య లారెన్ శాంచెజ్ కోసం కాస్లీ గిఫ్ట్ ఇచ్చాడు. అది కూడా ఫ్లోరిడా(florida)లోని ప్రత్యేకమైన "బిలియనీర్ బంకర్" ఎన్‌క్లేవ్‌లో 68 మిలియన్ డాలర్ల(రూ.560 కోట్ల) భవనాన్ని కొనుగోలు చేసి ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఎయిర్ పోర్ట్ లాంజ్‌లో ఓ ప్రయాణికుడు ప్రవర్తించిన తీరును నెటిజన్లు ఖండిస్తున్నారు. అక్కడ ఉండి అరవడం ఏంటీ..? ఫుడ్ తిని కనీసం వెస్టేజ్ పారేయకుండా అలా పెట్టడం ఏంటీ అని అడుగుతున్నారు.
హవాయి దీవుల్లో కారుచిచ్చు రగులుకొంది. ఈ ఘటనలో ఇప్పటికే 67 మంది ప్రాణాలు వదిలారు. మంటలకు తోడు బలమైన గాలులు వీస్తుండడంతో పరిస్థితులు చేజారిపోతున్నట్లు అధికారులు వెల్లడించారు. 1946 తరువాత ఇదే అతి పెద్ద అగ్ని ప్రమాదం అని అధికారులు చెబుతున్నారు.
భారీ వరదలకు చైనాలో 29 మంది మృతిచెందారు. గత నెలలో కూడా వరదల వల్ల 33 మంది మరణించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చైనాలోని చాలా ప్రాంతాలు వరదల వల్ల ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ప్రజలు తీవ్ర నష్టాలతో తల్లడిల్లుతున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
దాదాపు 50 ఏళ్ల తరువాత మళ్లీ అంతరిక్షంలోకి రష్యా రాకెట్‌ను ప్రయోగించింది. ఇండియా చేపట్టిన చంద్రయాన్3కి పోటీగా రష్యా లూనా-25ని ప్రయోగించడం విశేషం. అయితే ఇది ఇండియా రాకెట్ కంటే ముందే అక్కడికి చేరుకుంటుందని అంటున్నారు.
మీరెప్పుడైనా ప్రపంచం(world)లోనే అత్యంత ఖరీదైన వంటకాన్ని చుశారా? లేదా అయితే ఇక్కడ చుద్దాం. తాజాగా జపాన్ ఒసాకాలోని ఓ రెస్టారెంట్ సరికొత్త వంటకాన్ని తయారు చేసింది. అయితే దీనిలో 20 రకాల వెరైటీలను ఉపయోగించినట్లు తెలిపారు. అయితే దీని ధర ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.
సంజీవ్ కపూర్ తనకు ఇష్టమైన వంటలు చేస్తూ ఫేమస్ అయ్యాడు. ప్రపంచంలోనే నెంబర్ వన్ చెఫ్‌గా రికార్డుకెక్కాడు. ప్రస్తుతం ఆయన ఆదాయం రూ.750 కోట్లు. భారతదేశంలో ఆయన టాప్ చెఫ్‌గా కొనసాగుతున్నాడు.
హవాయి ద్వీపాలలో ఒకటైన మౌవీ ఐలాండ్‌లో మొదలైన కార్చిచ్చుకు కనీసం 36మంది చనిపోయారని ఆ దేశ అధికారులు వెల్లడించారు.
పొలంలో పనిచేసుకుంటున్న ఓ మహిళపై ఆకాశం నుంచి విషసర్పం పడింది. ఆ తర్వాత వెంటనే ఆమెపై డేగ దాడి చేసింది. ఈ సంఘటనతో ఆమె ఉలిక్కిపడింది. ఆ తర్వాత ఏమైందంటే?
ఇస్రో చంద్రునిపైకి పంపిన చంద్రయాన్3 భూమి ఫోటోలను తీసింది. మూడు రోజులకు ముందు చంద్రుని ఫోటోలు పంపిన సంగతి తెలిసిందే. ఆగస్టు 23వ తేదిన చంద్రుని ఉపరితలంపై ఇది ల్యాండ్ కానుంది.
ఏషియన్ హాకీ చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో 4-0 తేడాతో పాక్‌ను మట్టి కరిపించింది. ఇరు జట్ల పోరులో తొలి క్వార్టర్లో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు.
ప్రపంచలోనే అదృష్టవంతుడు ఎవరు అంటే ఇప్పుడు అందరికీ ఈ దేశస్తుడే గుర్తుకు వస్తాడు. ఎందుకంటే లాటరీలో ఏకంగా రెండు మూడు తరాలకు సరిపడ డబ్బును సంపాదించి రాత్రికి రాత్రే సంపన్నుడుగా మారాడు.
ఒక మహిళ తన పసికందు ఏడుపును ఆపడానికి బిడ్డకు పట్టే పాల బాటిల్ లో మద్యం నింపింది.
ఇటలీ సముద్ర ప్రాంతంలో ఘోర ఓడ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 41 మంది వలసదారులు మృతిచెందారు. ప్రమాదం నుంచి నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు.
భారత్‌లో హవానా అలజడి మొదలైంది. దేశంలో హవానా సిండ్రోమ్ లక్షణాలు కనిపిస్తున్నాయా? లేదా? అనేది విషయంలో దర్యాప్తు చేపట్టాలని స్వయంగా కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.