దాదాపు 50 ఏళ్ల తర్వాత చంద్రుడిపైకి మళ్లీ ల్యాండర్ (Lunar Lander Mission)ను పంపించేందుకు రష్యా (Russia) సిద్ధమైంది.
రోడ్డుపై స్పీడ్‌గా వెళుతోన్న కారు నడుపుతున్న వ్యక్తి.. ముందట ఏర్పడిన గొయ్యిని గమనించలేదు. దీంతో కారు ఆ గొయ్యిలో పడిపోయింది. ఈ ఘటన చైనాలో గల హీలాంగ్జియాంగ్ వద్ద జరిగింది.
స్పేస్‌లో కూడా ట్రాఫిక్ జామ్ అవుతోంది. అవును.. అంతరిక్ష ప్రయోగాలతో అక్కడ వ్యర్థాలు భారీగా పేరుకుంటున్నాయి. మెజార్టీ అమెరికా, రష్యా, చైనాకు చెందిన వ్యర్థాలు ఉన్నాయని ఇస్రో చెబుతోంది.
మిని బిగ్‌బాస్ షోను తలపించేలా సముద్రంలో 7 రోజుల ఛాలెంజ్ తో క్రియేట్ చేసిన వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది. వీడియో పబ్లిష్ అయిన ఒక్క రోజులోనే 40 మిలియన్ల వ్యూస్ దాటేశాయి. ఈ వీడియోలో ఏముందని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.
జాబిల్లి(moon)పైకి వెళ్లిన చంద్రయాన్ 3(Chandrayaan 3) ఉపగ్రహం ఎట్టకేలకు చంద్రుడి చెంతకు చేరింది. ఆ క్రమంలో చంద్రుడి దగ్గరి వైపు చిత్రాలను పంపించింది. అయితే అవి ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాం.
పాక్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ దారుణ ఘటనలో 25 మంది చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 40 మందికి పైగా గాయాలపాలయ్యారు.
వాల్‌నట్(walnuts) కాయ తెలుసు కదా మీకు. చాలా గట్టిగా ఉంటుంది. దానిని పగులగొట్టడం కొంచెం కష్టమనే చెప్పవచ్చు. అయితే ఇండియాకు చెందిన ఒక మార్షల్ ఆర్టిస్ట్ ఇప్పుడు తన నుదిటి తలతో అందరికంటే ఎక్కువగా వాటిని పగులగొట్టి ఏకంగా గిన్నిస్ రికార్డు(guinness world record) సృష్టించాడు. ఆ విశేషాలెంటో ఇప్పుడు చుద్దాం.
గట్టిగా బేవ్ తీసి రికార్డ్ సృష్టించింది అమెరికాకు చెందిన క్లింబరీ వింటన్. 107.3 డెసిబిల్స్ సౌండ్ వచ్చేలా బేవ్ తీసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది.
ప్రభుత్వ బహుమతులను అక్రమంగా విక్రయించినందుకు పాకిస్థాన్ మాజీ ప్రధాని(pakistan Former Prime Minister) ఇమ్రాన్ ఖాన్‌కు ఇస్లామాబాద్ ట్రయల్ కోర్టు శనివారం మూడేళ్ల జైలు శిక్ష విధించింది.
ఫ్రీ గిప్ట్ అంటే చాలు జనం ఎగబడుతుంటారు. అగ్రరాజ్యం అమెరికాలో కూడా అంతే.. ఓ యూట్యూబర్ గిప్ట్స్ ఇస్తామని ప్రకటిస్తే రోడ్డు మీద అభిమానులు బారులు తీరారు.
ఇండియాలో పుట్టి, పెరిగి.. కెనడాలో గ్రాడ్యుయేషన్ చేస్తోన్న ఏక్తా అనే యువతిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఏకీపారేస్తున్నారు. భారత దేశం నుంచి ఎప్పుడెప్పుడూ వెళ్లిపోవాలని అనుకుంటున్నానని పేర్కొంది. ఆమె తీరుపై ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
ఉల్టా స్కూటర్ ను ఎక్కడైనా చుశారా? లేదా అయితే ఇక్కడ చూసేయండి. ఓ యువకుడు కొత్తగా తయారుచేయించిన ఈ స్కూటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది. రోడ్లపై కూడా ప్రయాణిస్తుంది. అయితే అది ఎలా ఉందో చుద్దాం రండి.
ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, కంప్యూటర్ల దిగుమతులపై ఆంక్షలను సడలిస్తూ తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆక్టోబర్ 31 వరకు దిగుమతులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
కొవిడ్ కొత్త వేరియంట్ బ్రిటన్‌లో వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ వైద్యారోగ్య సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఇండియాలో కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు చెబుతున్నారు.
దొంగతనానికి వచ్చిన వాడిని చావబాదిన ఎన్నారై వీడియో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది.