ఓ ఫుట్ బాల్ క్రీడాకారుడు మొసలికి బలయ్యాడు
తొలిసారి రష్యా వాణిజ్య పోర్టుపై ఉక్రెయిన్ దాడి చేసినట్లైంది పౌర నౌకలకు రక్షణగా వెళ్తున్న సైనిక ఓడలపై దాడులు జరిగినట్లు రష్యా ప్రభుత్వం పేర్కొంది
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో రాబోవు రోజుల్లో పలు విభాగాల్లో ఉద్యోగాలకు ముప్పువాటిల్లనుండగా, అందులో మహిళా ఉద్యోగులకే ఎక్కవ నష్టం కలుగుతుందని అమెరికాలోని ఓ రిసేర్చ్ నివేదిక తేల్చింది.
మహిళ అంజు(anju) ఫేస్‌బుక్ ప్రేమ(Facebook love) ఇప్పుడు ఆమె ఫ్యామిలీకి కష్టంగా మారింది. ఆమె సీమాంతర ప్రేమ కోసం భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి ఏకంగా పాకిస్థాన్‌కు పారిపోయింది. దీంతో భారత్‌లో ఉన్న తన కుటుంబం, బంధువులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలు ఏమైందో ఇప్పుడు చుద్దాం.
తన అంత్యక్రియలకు సంబంధించిన వీడియోను రికార్డు చేస్తానని చెప్పిన రెండు నెలలకే వెనిజులా మోడల్ కారు ప్రమాదంలో మృతి చెందింది.
జపాన్‌లో ఓ రియల్ సీత ఉంది. సీతారామంలో హీరోయిన్‌లా ఆమె నిజ జీవితంలో జరిగింది.
స్మార్ట్‌ఫోన్ వాడకంపై చైనా సైబర్ స్పేస్ రెగ్యులేటర్ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. పిల్లలు ఏ సమయాల్లో ఫోన్లు వాడాలో ఈ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.
మామూలుగా సినిమాల్లో సెక్స్ ఎడ్యుకేషన్ గురించి పెద్దగా డిస్కషన్స్ ఉండవు. ముఖ్యంగా ఇండియన్ సినిమాల్లో ఇలాంటివి చాలా తక్కువ. హాలీవుడ్ సినిమాల్లో మాత్రం సెక్స్ సీన్స్ కామన్. ఇక ఓటిటి వచ్చాక సెక్స్ కంటెంట్ బేస్డ్ సినిమాలకు కొదవే లేదు. ఈ క్రమంలోనే వచ్చిన సెక్స్ ఎడ్యుకేషన్ అనే వెబ్ సిరీస్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు సీజన్ 4 రెడీ అవుతోంది.
సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ ఇన్‌స్టాగ్రామ్ బయోలో అంతకు ముందు రాసిన వ్యాఖ్యలను మార్చాడు.
ఇండియాలో ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతి విషయంలో కేంద్రం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై చైనా(china) నుంచి ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, పర్సనల్ కంప్యూటర్‌ల దిగుమతులపై ప్రభుత్వం తక్షణమే ఆంక్షలు విధించింది. ఇవి వెంటనే (ఆగస్టు 3) అమల్లోకి వస్తాయని వెల్లడించింది.
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో దంపతులు విడిపోయారు. 18 ఏళ్ల తమ వైవాహిక బంధానికి బ్రేక్ ఇచ్చారు.
ఫేస్ బుక్, థ్రెడ్స్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ ఏ మొబైల్ వాడతారో, అతనికి ఇష్టమైన మొబైల్ కంపెనీ ఎదోనని సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతుంది.
అగ్రరాజ్యం అమెరికాలో ఇంజినీర్గా పని చేసే ఓ ఇండియన్ హిందీ మాట్లాడాడని ఉద్యోగం నుంచి తీసేశారు. అసలేం జరిగింది? ఎందుకు తొలిగించారనే వివరాలు ఇప్పుడు చుద్దాం.
వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో ఓటమి నుంచి గుణపాఠం తీసుకున్న భారత జట్టు మూడో వన్డే(3rd odi)లో 200 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. చివరి మ్యాచులో టీమ్ ఇండియా బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. ముఖేష్ కుమార్(mukesh kumar) తన స్వింగ్ బౌలింగ్ తో ఇండియా జట్టు విజయానికి కీలక సపోర్ట్ నిచ్చాడు.
జార్జియాలోని థామస్‌విల్లేకు చెందిన లిండ్సే షివర్ (36) కోర్టు పత్రాల ప్రకారం తన భర్త రాబర్ట్ షివర్‌ను చంపడానికి బహామాస్ స్థానికులు టెరెన్స్ అడ్రియన్ బెథెల్, ఫారన్ న్యూబోల్డ్ జూనియర్‌లతో కలిసి కుట్ర పన్నారు.