ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక క్షేత్రమైన ఈఫిల్ టవర్ మూతపడింది. అయితే ఆర్థిక విధానాలను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు సమ్మెకు దిగడం వల్ల ఈఫిల్ టవర్‌ను అధికారులు మూసివేశారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ట్రంప్ రకరకాల వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రష్యా ప్రతిపక్ష నేత మృతిపై స్పందించారు. ఇందులో భాగంగా అమెరికాలో అసలు ఏం జరుగుతోందంటూ విమర్శలు చేశారు. వివరాల్లోకి వెళితే...
ఎర్రసముద్రంలో అలజడులు కొనసాగుతూనే ఉన్నాయి. యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులు నౌకలనే లక్ష్యంగా చేసుకుంటున్నారు. తాజాగా ఓ భారీ నౌకపై దాడిచేశారు.
భారత సంతతికి చెందిన అతి చిన్న వయస్కుడు అశ్విన్ రామస్వామి అమెరికాలోని జార్జియా సెనేట్‌కి బరిలో దిగుతున్నారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే కంప్యూటర్ సైన్స్, లా డిగ్రీ కలిగి ఉన్న ఏకైక జార్జియా చట్ట సభ్యుడిగా రికార్డు సృష్టించనున్నారు.
మరోసారి అథ్యక్ష పీఠం దక్కించుకోవాలనుకుంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా న్యూయార్క్ కోర్టు మరో షాక్ ఇచ్చింది.
అయోధ్యలో బాల రాముడి దర్శనానికి రోజూ గంట పాటు విరామం ఇవ్వాలని శ్రీరామ జన్మ భూమి తీర్థ ట్రస్ట్ నిర్ణయించింది. రామయ్య దర్శనానికి భక్త జనం రద్దీ ఏ మాత్రం తగ్గని నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. వివరాల్లోకి వెళితే....
ఫిబ్రవరి 14న లెబనాన్ ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై దాడి చేసింది. ఈ దాడి తర్వాత ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంది. లెబనాన్‌లో ఇజ్రాయెల్ అనేక వైమానిక దాడులు చేసింది.
Fire Accident:పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మార్చుకోవడం లేదు. ఎల్ ఓసీ సమీపంలో మరోసారి పాక్ సైనికులు కాల్పులు జరిపారు. వారంటించిన మంట బుధవారం సాయంత్రం వేగంగా వ్యాపించింది.
ట్రంప్ పరిపాన కంటే బైడన్ పరిపాలనే నయంగా ఉంటుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అభిప్రాయపడ్డారు. ఎందుకంటే...
ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న జపాన్ ఇప్పుడు మరో స్థానాన్ని కోల్పోయింది. జర్మనీ దాని స్థానాన్ని కొల్లగొట్టింది. దీంతో జపాన్ ఇప్పుడు నాలుగో స్థానానికి పడిపోయింది. వివరాల్లోకి వెళితే...
దక్షిణ కొరియా అధ్యక్షుడు యాన్ సుక్ యోల్ సిబ్బందిలో ఒకరి ఈమెయిల్ ఖాతాను ఉత్తర కొరియా హ్యక్ చేసింది. ఈ హ్యాక్ కారణంగా తమ దేశాధ్యక్షుడి ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని దక్షిణ కొరియా అధికారులు చెబుతున్నారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వయసు, జ్ఞాపక శక్తి విషయంలో ఆ దేశంలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని వెస్ట్ వర్జీనియా అటార్నీ జనరల్ కోరారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. యుద్ధంలో వ్లాదిమిర్ పుతిన్ వెనక్కి తగ్గితే ఆయన్ను హతమారుస్తారని అన్నారు.
అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో మనమంతా చూశాం. ఇప్పుడు అచ్చంగా అలాంటి సందడే విదేశమైన యూఏఈలో జరుగుతోంది. ఇవాళ అక్కడ అతి పెద్ద హిందూ దేవాలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తున్నారు.
మొరాకోలో లక్ష సంవత్సరాల నాటి కొన్ని జాడలు లభ్యమయ్యాయి. ఈ గుర్తులు మానవ పాదాలకు సంబంధించినవని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.