రోగనిరోధక శక్తి పెరుగుతుంది:
గుడ్లలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి, జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తాయి.
ప్రోటీన్:
గుడ్లలో అధికంగా ఉండే ప్రోటీన్ శరీరంలోని కణజాలాల నిర్మాణానికి, మరమ్మత్తుకు సహాయపడుతుంది. చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి కూడా ప్రోటీన్ అవసరం.
గుండె ఆరోగ్యానికి మంచిది:
గుడ్లలోని ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు గుండె ఆరోగ్యానికి మంచివి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.