HYD: బోరాబండ రాజీవ్ంధీనగర్లో దారుణం జరిగింది. భార్య సరస్వతి (32) అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానించిన భర్త ఆంజనేయులు, రోకలి బండతో దాడి చేసి ఆమెను కిరాతకంగా చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. హత్య అనంతరం నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.