దావోస్‌లో జరుగుతోన్న ప్రపంచ ఆర్థిక సదస్సులో స్విగ్గీ పుడ్ మార్కెట్ ప్లేస్ సీఈఓ రోహిత్ కపూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోహిత్ పలు అభిప్రాయాలను పంచుకున్నారు. జాబ్ మార్కెట్‌కు డెలివరీ పార్ట్నర్లు మూడో పిల్లర్‌గా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు డెలివరీ ఉద్యోగాలను కేవలం గిగ్ వర్క్‌గా చూడొద్దని పిలుపునిచ్చారు.