Hair Fall: జుట్టు రాలే సమస్యకు ఇలా చెక్ పెట్టండి..!
జుట్టు రాలడం, చిట్లడం వంటి సమస్యలతో చాలా బాధపడతారు. అలాంటప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అయితే గనుక హ్యాపీగా పొడవైన జుట్టుని పెంచుకోవచ్చు. కొన్ని తప్పుల కారణంగానే జుట్టు రాలుతుంటుంది. అలా కాకుండా పొడుగా పెరగాలంటే ఏయే టిప్స్ పాటించాలో తెలుసుకోండి.
ఆహారం:
మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఆహారాలు తినాలి.
బాదం, అరటిపండ్లు, పాలకూరలు మెగ్నీషియం కి మంచి వనరులు.
విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారాలు తినాలి.
పాలు, గడ్లు, చీజ్, పుట్ట గొడుగులు విటమిన్ డి యొక్క మంచి వనరులు.
జుట్టు సంరక్షణ:
నెమ్మదిగా, శాంతముగా జుట్టును దువ్వాలి.
జుట్టును ఎక్కువసేపు తడిగా ఉంచుకోకూడదు.
జుట్టుకు హీట్ ట్రీట్మెంట్లను తగ్గించాలి.
మంచి నాణ్యత గల షాంపూ మరియు కండీషనర్లను ఉపయోగించాలి.