సౌత్ ఆస్ట్రేలియా యూనివర్శిటీ పరిశోధకులు బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా, కార్డియో మెటబాలిక్ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహార పదార్థం గురించి వివరించారు. ఆ ఆహారం మరేంటో కాదు బాదం పప్పు.
కేరళ(kerala)లో నిఫా వైరస్(nipah virus) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యాధి ప్రభావం కోజికోడ్ జిల్లాలో ఎక్కువగా ఉన్న క్రమంలో పాఠశాలలు, కళాశాలలకు ఈ ప్రాంతంలో సెప్టెంబర్ 24 వరకు సెలవులను ప్రకటించింది.
గర్భం దాల్చడానికి ముందు కొన్ని రక్తపరీక్షలు చేయించుకుంటే, గర్భధారణ సమయంలో వచ్చే సమస్యలను గుర్తించి సకాలంలో చికిత్స చేయవచ్చు. ఇది గర్భధారణ సమయంలో తల్లి మొత్తం ఆరోగ్యాన్ని పర్యవేక్షించడంలో కూడా సహాయపడుతుంది.
ఇటీవలి కాలంలో చిన్నవయస్సులోనే మరణిస్తున్న వారి సంఖ్య పెరిగింది. ఇదంతా మన జీవనశైలి వల్లనే. మీరు ఎక్కువ కాలం జీవించాలనుకుంటున్నారా? అలా అయితే, మీరు ఇక్కడ తెలిపిన కొన్ని విషయాలను తెలుసుకోండి.
పీసీఓడీ అనేది మహిళలను ఎక్కువగా ప్రభావితం చేసే వ్యాధులలో ఒకటి. ఈ సమస్య కారణంగా మహిళలు గర్భం దాల్చలేరు. 70% మంది మహిళలకు తాము పీసీఓడీతో బాధపడుతున్నామని తెలియదు. ఇది చికిత్స తర్వాత గుర్తించగలరు. అలాగే సరైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబిస్తేనే PCODకి చికిత్స చేయవచ్చు.
కేరళ రాష్ట్రంలో నిఫా వైరస్(Nipah virus) కేసులు చాపకింద నీరులా క్రమంగా విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య ఐదుకి చేరుకుంది. మరోవైపు కంటాక్ట్ లిస్ట్ కూడా పెరిగిందని, మరికొంత మంది హైరిస్క్ కేటగిరిలో ఉన్నారని వైద్యాధికారులు ప్రకటించారు.
ఈరోజుల్లో బెల్లీ ఫ్యాట్ సమస్యతో బాధపడేవారు చాలా మందే ఉన్నారు. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా తొందరగా ఈ బెల్లీ ఫ్యాట్ కరగదు. కానీ మనం తీసుకునే ఆహారంలో నూనె మార్చడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.
దేశంలో నిఫా వైరస్(Nipah virus) మళ్లీ కలకలం రేపుతోంది. కోజికోడ్‌లో ఈ వ్యాధి కారణంగా ఇద్దరు మృత్యువాత చెందారు. ఈ క్రమంలో వారి సన్నిహితులకు కూడా పరీక్షలు జరిపించి చికిత్స చేస్తున్నారు. అయితే అసలు ఈ వ్యాధి లక్షణాలు ఎంటి? ఈ వైరస్ ఎలా వ్యాపిస్తుందనే విషయం ఇప్పుడు చుద్దాం.
పేస్ట్రీ, కేకు, చీజ్, చిప్స్, కుకీ, చిప్స్, పానీయాలు రెగ్యులర్‌గా తీసుకోవద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇవీ రోజు తీసుకుంటే క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
యవ్వనంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దాని కోసం చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తుంటారు.
చాలా మంది తమ చర్మ రక్షణపై పెట్టిన ఫోకస్, దంత రక్షణ పై పెట్టడం లేదు. దీంతో చిన్న వయసులోనే చాలా రకాల దంతాల సమస్యలను ఎదుర్కొంటున్నారు.
దీపావళి, క్రిస్మస్ సందర్భంగా కొవ్వొత్తులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మనం వెలిగించే ఈ కొవ్వొత్తి కూడా మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుందంటే నమ్మాల్సిందే. మీరు కూడా ఇంట్లో కొవ్వొత్తి వెలిగిస్తున్నట్లయితే మనం ఇప్పుడు చెబుతున్న ప్రధాన విషయం గుర్తుంచుకోండి.
చేపలను చూస్తే చాలా మందికి నోరు ఊరుతుంది. తాజా చేపలు దొరికితే చాలు. రుచిగా చేపలు వండుకుని లాగించేస్తారు. చేపలు రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిది. చేపల్లో పుష్కలంగా ఉండే విటమిన్లు, ఖనిజాలు, కొవ్వు ఆమ్లాలు వంటివి పుష్కలంగా ఉంటాయి. విటమిన్ బి12 కూడా చేపల్లో లభిస్తుంది. దీంతోపాటు చేపలు తినడం వల్ల ఎర్ర రక్త కణాల పెరుగుదల కూడా వేగవంతం అవుతుంది. ఇది నాడీ వ్యవస్థను మెరుగ్గా పనిచేయడానికి సహాయ...
కడుపు ఉబ్బరం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైన జీర్ణ సమస్యలలో ఒకటి. ఆహారం తిన్న వెంటనే కడుపు బెలూన్ లాగా ఉబ్బుతుంది. కడుపులో దృఢత్వం, ఒత్తిడి, భారం. చాలా సార్లు ఇది తేలికపాటి నొప్పిని కూడా కలిగిస్తుంది. కొన్నిసార్లు ఇది తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. దీంతో ప్రజలు తరచూ భయపడుతున్నారు.
ప్రస్తుతం వర్షాకాలం సీజన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో డెంగ్యూ రాకుండా ఉండేందుకు రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. ఈ క్రమంలో ఇన్‌ఫెక్షన్‌లను అరికట్టడానికి ఆహార నియమావళిలో కొన్ని మార్పులు చేసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బందులు రావని నిపుణులు చెబుతున్నారు. అవెంటో ఇప్పుడు చుద్దాం.