పసుపు(turmeric) అనేది దేశీ వంటకాలలో ఉపయోగించే ఒక సాధారణ మసాలా. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ , యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఆహారానికి పసుపు రంగును ఇవ్వడానికి కూడా పనిచేస్తుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే ఇది ఎక్కువగా తీసుకుంటే ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు. ఎందుకో ఇప్పుడు చుద్దాం.
పెళ్లైన ప్రతి మహిళ తల్లికావాలనే అనుకుంటుంది. కానీ, ఈ రోజుల్లో చాలా మంది సంతానం కలగక ఇబ్బంది పడుతున్నారు. తల్లి కావాలనే ప్రయత్నం సహజంగా జరగకపోతే మాత్రం ఆ తల్లి నరకమే చూస్తుంది. ప్రకృతి సహజంగా తల్లికాలేని స్త్రీ కృత్రిమ విధానాలను ఆచరిస్తున్నారు.
మన దేశం నుండి ప్రపంచం వరకు, రొట్టె చాలా రకాలుగా ఉపయోగిస్తారు. టీ తాగేవాళ్లు, టోస్ట్ తినేవాళ్లు, జామ్ తినేవాళ్లు, బ్రెడ్ శాండ్ విచ్, బ్రెడ్ డంప్లింగ్ ఇలా ఎన్నో రకాలుగా బ్రెడ్ తింటారు.. అదే సమయంలో ఫిట్ నెస్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. కాబట్టి ప్రజలు ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండటానికి వైట్ బ్రెడ్‌కు బదులుగా బ్రౌన్ బ్రెడ్ తినడానికి ప్రాధాన్యత ఇస్తారు.
శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ(janhvi kapoor) అందరికీ సుపరిచితమే. ఆమె ఇప్పటికే బాలీవుడ్ లో వరస సినిమాలతో అదరగొడుతోంది. త్వరలోనే దక్షిణాదిన కూడా తన సత్తా చాటనుంది. ఇప్పటికే ఎన్టీఆర్ సరసన దేవర మూవీలో నటిస్తోంది. మరిన్ని ఆఫర్లు కూడా వస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తన స్కీన్ కేర్(skin care) గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఫుడ్ అలెర్జీ, ఫుడ్ పాయిజనింగ్ లు తరచుగా గందరగోళానికి గురవుతాయి. కొందరు ఈ రెండూ ఒకటే అనుకుంటారు. కానీ, రెండింటికీ చాలా తేడా ఉంటుంది. సరైన చికిత్స , నివారణను నిర్ధారించడానికి రెండింటి మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
ఓ వ్యక్తిలో పురుష, స్త్రీ జననాంగాలు అభివృద్ధి చెందిన అరుదైన ఘటన ఇది. హైద్రాబాద్‌లో వాటిని తొలగించారు.
ఒత్తిడి వల్ల కొందరు స్త్రీలు గర్భం ధరించలేక పోతున్నారు. ఇదే విషయాన్ని నిపుణులు చెబుతున్నారు. స్ట్రెస్ ఫ్రీగా ఉండాలని.. అప్పుడే గర్భం ధరిస్తారని సూచిస్తున్నారు.
ఈ రోజుల్లో ఏ రంగంలో ఉన్నవారైనా సరే.. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఒత్తిడికి గురవుతున్నారు. శారీరంగా క్రీడలు ఆడితే మనస్సుకు ఆహ్లాదంగా ఉంటుందని మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
మీకు తరచుగా గ్యాస్ట్రిక్, తల తిరగడం, బిపి సమస్యలు ఉంటే, మీరు ముందుగా అల్పాహారం గురించి ఆలోచించండి. మీరు ఉదాయన్నే బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం లేదు అంటే, ఈ సమస్యలన్నింటికీ మూలం అల్పాహారం తీసుకోకపోవడమే. ఇది మాత్రమే కాదు, అనేక ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి.
చాలా మంది ప్రజలు తమ రోజును ఒక గ్లాసు నీరు లేదా తాజాగా తయారుచేసిన టీ లేదా కాఫీతో ప్రారంభిస్తారు. మీ ఉదయం పానీయం ఎంపిక మీ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో మీకు తెలుసా? అందుకే ఆరోగ్య నిపుణులు మొత్తం ఆరోగ్యాన్ని పెంపొందించడానికి అల్లం, పసుపు నీటిని తీసుకోమని సూచిస్తున్నారు.
20 ఏళ్లు దాటిన యువతులు కూరగాయలు, పండ్ల వంటి ఆరోగ్యకరమైన ఆహారాలను ఎక్కువగా(food habits) తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు ప్రాసెస్ చేసిన ఆహారాలతోపాటు మరికొన్నింటిని తీసుకోవాలని తెలిపారు. అవెంటో ఇప్పుడు చుద్దాం.
సాధారణంగా ఏదైనా ఆహారం మిగిలిపోతే దాన్ని ఫ్రిజ్‌లో పెట్టుకుని తినడం అందరు చేసేదే. అయితే అలా నిల్వ ఉంచిన ఆహారం తిని ఓ కుటుంబంలోని అక్కా తమ్ముడు ప్రాణాలు పోగొట్టుకున్నారు. దీంతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ప్రత్యేకమైన క్షణం. అందుకోసం ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలని కోరుకుంటారు. అయితే కొంత మందికి స్కీన్ సమస్యలు(skin problems) ఉంటాయి. దీంతోపాటు పొడి, టోన్ స్కీన్ వంటి పలు రకాల చర్మాలు ఉంటాయి. అలాంటి వారు ఎలాంటి టిప్స్ పాటించాలనేది ఈ వీడియోలో చుద్దాం.
కొన్ని పండ్లు చిన్నవిగా ఉన్నా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. స్ట్రాబెర్రీ అటువంటి పండ్లలో ఒకటి. ఈ కట్టా మీటా రుచిగల పండు రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.
ఇంటి పని చేయడం, మీ పిల్లలతో ఆడుకోవడం లేదా వేగంగా నడవడం వంటి సాధారణ పనులు త్వరగా చనిపోయే ప్రమాదాన్ని తగ్గించగలవని ఒక అధ్యయనం తెలిపింది. మీ ఆయుష్షు పెరుగుతుంది. సాధారణంగా ఇంటి పని పదకొండు నిమిషాలు చేయడం వల్ల మనకు చాలా రకాల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని అధ్యయనంలో తేలడం గగమనార్హం.