డెలివరీ అనేది చాలా కామన్ విషయం కావచ్చు. కానీ డెలివరీ తర్వాత చాలా మంది మహిళలు పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ కి గురౌతున్నారు. దాని నుంచి బయటపడలేక చాలా ఇబ్బంది పడుతున్నవారు కూడా ఉన్నారు. అయితే తాజాగా దానికి పరిష్కారం లభించింది.
కొబ్బరి నీళ్లు తాగడం వల్ల అనేక పోషకాలు శరీరానికి అందుతాయి. కొబ్బరిలోని పీచు పదార్థాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ప్రతిరోజూ కొబ్బరి నీరు తాగడం వల్ల అనేక రోగాల బారి నుంచి కాపాడుకోవచ్చు.
ఊబకాయం, స్థూలకాయం, లావు, బరువు పెరగడం ఈ రోజుల్లో ఎక్కువగా వింటున్న మాటలు. బరువు తగ్గడానికి రకరకాల కసరత్తులు చేసి సులువైన మార్గాన్ని అనుసరించి మరణించిన వారు మనలో ఉన్నారు. కొంతమంది ఆరోగ్యకరమైన వ్యాయామాలు, యోగా చేసినప్పటికీ బరువు తగ్గలేరు. అయితే సద్గురుగా పిలువబడే జగ్గీ వాసుదేవ్(sadhguru jaggi vasudev) బరువు తగ్గేందుకు కొన్ని చిట్కాలు చెప్పారు. అవెంటో ఇప్పుడు చుద్దాం.
ప్రతి ఒక్కరూ జీవితాంతం ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం చాలా ముఖ్యం. శారీరక, మానసిక ఆరోగ్యం కోసం రెగ్యులర్ వాకింగ్ చేయాలి. ఫిట్‌నెస్ ద్వారా మధుమేహం, అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు, మానసిక కుంగుబాటును నివారించవచ్చు. దీంతో వైద్య ఖర్చులు కూడా తగ్గుతాయి. అయితే వాకింగ్ చేయడం ద్వారా మనీ కూడా సంపాదించవచ్చని పలువురు అంటున్నారు. అది ఎలానో ఇప్పుడు చుద్దాం.
టమోట తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయనే అపోహ ఉంది. కానీ అదేం లేదని.. మోతాదుకు మించి మాత్రం తీసుకోవద్దని వైద్యులు చెబుతున్నారు.
జిమ్‌కి వెళ్లే వారి చాలా మంది గుండె పోటునకు గురవుతున్నారు. సో.. జిమ్ చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
మీకు ఏ రకమైన వ్యాధులు లేకపోతే ఆరోగ్యంగా ఉన్నట్లు కాదని అంటున్నారు ప్రముఖ యోగా(yoga) నిపుణులు. మానసిక ఆరోగ్యంతోపాటు శారీరం కూడా ఉత్తేజంతో ఉండాలని తెలిపారు. అందుకోసం యోగా చేయాలని, దీని ద్వారా పలు రకాల దీర్ఘకాలిక వ్యాధులు తగ్గిపోతాయని చెబుతున్నారు.
భారత అథ్లెట్ నీరజ్ చోప్రా మళ్లీ వార్తల్లో నిలిచాడు. ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన తర్వాత, అథ్లెటిక్ స్టార్ నీరజ్ చోప్రా ఇప్పుడు ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. అథ్లెట్‌గా ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచే నీరజ్ ప్రయాణం అంత సులభం కాదు. నీరజ్ తన ఫిట్‌నెస్‌ని ఎప్పటికప్పుడు ఎలా కాపాడుకుంటాడో ఓసారి చూద్దాం.
మీరు ప్రేమలో ఉన్నారా? అయితే మీ ప్రియురాలని ముద్దు పెట్టుకునే విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇటివల ఓ యువకుడి తన లవర్ ని కిస్ చేసి ఏకంగా చెవిపోటు(lose hearing) తెచ్చుకున్నాడు. అంతేకాదు అతను కోల్కోవాలంటే ఏకంగా రెండు నెలల సమయం పడుతుందని వైద్యులు చెప్పారు. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
పూర్వం ప్రజలు ఎక్కువ కాలం జీవించారు. దానికి కారణం వారి జీవనశైలి, వారి ఆహారం. కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు ఆహారం, జీవనశైలి రెండూ మారిపోయాయి. ఇది ఫాస్ట్ ఫుడ్ యుగం. దానివల్ల నడివయసులోనే ఎక్కువ మంది చనిపోతున్నారు.
ఈ మధ్యకాలంలో వర్చువల్ ల్యాండ్‌స్కేప్ విస్తృతంగా పెరిగిందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ కొన్ని ఆహారాలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు లేదా నష్టాలను గురించి పలు పరిశోధనల ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాం.
ఆరోగ్యకరమైన జీవితానికి మఖానా తప్పనిసరి అంటున్నారు డైటిషీయన్లు. మఖానా తీసుకుంటే షుగర్, బీపీ, హార్ట్ పనితీరు బాగుంటుందని.. అనారోగ్య సమస్యలు రావని చెబుతున్నారు.
30 ఏళ్లు దాటిన వారు విధిగా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఒత్తిడి ఎక్కువ అవుతుందా..? అయితే కూల్‌గా ఉండమంటున్నారు వైద్య నిపుణులు. ప్రశాంతంగా యోగా.. లేదంటే ఏరోబిక్ వ్యాయామాలు చేయాలని సూచిస్తున్నారు.
గుండె నొప్పి వచ్చే ముందు ఆడ, మగ ఇద్దరిలో వేర్వేరు లక్షణాలు ఉంటాయని స్మిట్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ అధ్యయనం తెలిపింది. కార్డియాక్ అరెస్ట్ కేసులలో 90 శాతం మంది ప్రాణాలు కోల్పొతున్నారని, ఈ జాగ్రత్తలు పాటిస్తే భారీ ప్రమాదం తప్పుతుందని తెలిపింది.