సాధారణంగా ఏదైనా ఆహారం మిగిలిపోతే దాన్ని ఫ్రిజ్‌లో పెట్టుకుని తినడం అందరు చేసేదే. అయితే అలా నిల్వ ఉంచిన ఆహారం తిని ఓ కుటుంబంలోని అక్కా తమ్ముడు ప్రాణాలు పోగొట్టుకున్నారు. దీంతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ప్రత్యేకమైన క్షణం. అందుకోసం ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలని కోరుకుంటారు. అయితే కొంత మందికి స్కీన్ సమస్యలు(skin problems) ఉంటాయి. దీంతోపాటు పొడి, టోన్ స్కీన్ వంటి పలు రకాల చర్మాలు ఉంటాయి. అలాంటి వారు ఎలాంటి టిప్స్ పాటించాలనేది ఈ వీడియోలో చుద్దాం.
కొన్ని పండ్లు చిన్నవిగా ఉన్నా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. స్ట్రాబెర్రీ అటువంటి పండ్లలో ఒకటి. ఈ కట్టా మీటా రుచిగల పండు రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.
ఇంటి పని చేయడం, మీ పిల్లలతో ఆడుకోవడం లేదా వేగంగా నడవడం వంటి సాధారణ పనులు త్వరగా చనిపోయే ప్రమాదాన్ని తగ్గించగలవని ఒక అధ్యయనం తెలిపింది. మీ ఆయుష్షు పెరుగుతుంది. సాధారణంగా ఇంటి పని పదకొండు నిమిషాలు చేయడం వల్ల మనకు చాలా రకాల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని అధ్యయనంలో తేలడం గగమనార్హం.
మానసిక క్షోభ(mental health) వల్ల మన ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే అవి ఆరోగ్యంపై ఎలా ప్రభావితం అవుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం.
వెల్లుల్లితో క్యాన్సర్ నయం’ లేదా రేడియేషన్ థెరపీకి బదులు సీ విటమిన్ తీసుకోండి’ అంటూ ఉన్న వీడియోలను తొలగిస్తామని యూట్యూబ్ ప్రకటన చేసింది.తప్పుదోవ పట్టించే (Misinformation) వీడియోలకు సంబంధించి ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ వేదిక యూట్యూబ్ (YouTube) సంచలన ప్రకటన చేసింది. పలు ఆరోగ్య సమస్యలు, చికిత్సలు, ఔషధాలపై అసత్య సమాచారంపై తమ విధానాలను క్రమబద్ధీకరిస్తామని పేర్కొంది. వైద్యాధికారులతోపాటు ప్రపంచ ఆ...
చేపలు, పాలు, పెరుగు కలిపి తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవీ కలిపి తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయని వివరించారు.
ఓట్స్ వాటర్ తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. షుగర్ కూడా కంట్రోల్‌లో ఉంటుందని వివరించారు.
మలేరియా నుండి కలరా వరకు, డెంగ్యూ నుండి చికున్‌గున్యా వరకు అనేక రోగాలు ప్రజలకు ఈ కాలంలో ప్రాణాంతకం అవుతాయి. ప్రతేడాది ఈ కాలంలో వివిధ రకాల దోమలు పుడుతాయి. అవి సీజనల్ వ్యాధులను వ్యాపింపజేస్తాయి.
బార్బెరీలు, పిస్తాలు, జీడిపప్పు, ఆరెంజ్ పీల్‌తో పాటు చికెన్ బ్రెస్ట్ ముక్కలతో వండిన రైస్ పదార్ధమే భారతీయ ముతంజన్ పులావో అని చెప్పుకోవాలి.
మీరు బరువు తగ్గాలని, ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీ కోసమే. అవును ప్రముఖ నిపుణులు బరువు తగ్గేందుకు దీంతోపాటు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో సులభంగా చెప్పారు. ఆ విశేషాలెంటో ఇప్పుడు చుద్దాం.
ఎన్నో ఔషధ గుణాలున్న పప్పులు, కూరగాయలు మన వంటగదిలో దొరుకుతాయి. ఒక్కోసారి ఇందులోని ఔషధ గుణాలు, ఉపయోగం మనకు తెలియవు. ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు(sadhguru jaggi vasudev) ఈ విషయం గురించి మాట్లాడారు. రోజూ ఉదయాన్నే మొలకెత్తిన మెంతి గింజలను(fenugreek seeds) తినడం వల్ల అనేక రోగాలు దరిచేరవని వారు తెలిపారు.
ఏపీలో కొత్తరకం జ్వరాన్ని వైద్యులు గుర్తించారు. స్క్రబ్ టైపర్ అనే ఆ జ్వరం శరీరంలోని పలు అవయవాలపై ప్రభావం చూపుతుందని, జ్వరం వచ్చిన వారు కచ్చితంగా వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స చేసుకోవాలని వైద్య నిపుణులు సూచించారు.
ఎయిర్ పోర్ట్ లాంజ్‌లో ఓ ప్రయాణికుడు ప్రవర్తించిన తీరును నెటిజన్లు ఖండిస్తున్నారు. అక్కడ ఉండి అరవడం ఏంటీ..? ఫుడ్ తిని కనీసం వెస్టేజ్ పారేయకుండా అలా పెట్టడం ఏంటీ అని అడుగుతున్నారు.
అందంగా కనిపించాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. అయితే అందుకోసం మన వంతు కృషి మనం చేయాలి. కేవలం పైపై మెరుగులు అద్దితే, అవి ఎక్కువ కాలం అందాన్ని అందించలేవు.